🌹నేటి మంచిమాట🌹
వాహనం కిటికీ నుండి చూస్తే,
మనతోపాటే చెట్లు,చేమలు పరుగెత్తుకు వస్తున్నట్లు భ్రమపడతాం
అలాగే...అధికారం,డబ్బు, పదవి వచ్చాక,
అందరూ మనతో పాటే ఉన్నట్లు కనిపిస్తారు.!
వాహనం ఆగాక,
పదవి,అధికారం,డబ్బు చేజారాక,
అసలు కథ బోధపడుతుంది...!
నీ నీడను చూసి,
నీ బలం అనుకుంటే పొరపాటే.?
ఎందుకంటే,
నీడ కూడా వెలుగును బట్టి,
తన తీరును మారుస్తుంది,
మనుషులు కూడా అంతే.!
అవసరాన్ని బట్టి పిలుపు,
అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు..
మనం వెళ్లిన చోట,
మర్యాద ఇవ్వలేదనడం తప్పు.!
అసలు మర్యాద లేని చోటకు,
నీవు వెళ్లడమే పెద్ద తప్పు..
☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకాః సమస్తాః సుఖినోభవంతు
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
....✍️ మీ స్వామి
Source - Whatsapp Message
వాహనం కిటికీ నుండి చూస్తే,
మనతోపాటే చెట్లు,చేమలు పరుగెత్తుకు వస్తున్నట్లు భ్రమపడతాం
అలాగే...అధికారం,డబ్బు, పదవి వచ్చాక,
అందరూ మనతో పాటే ఉన్నట్లు కనిపిస్తారు.!
వాహనం ఆగాక,
పదవి,అధికారం,డబ్బు చేజారాక,
అసలు కథ బోధపడుతుంది...!
నీ నీడను చూసి,
నీ బలం అనుకుంటే పొరపాటే.?
ఎందుకంటే,
నీడ కూడా వెలుగును బట్టి,
తన తీరును మారుస్తుంది,
మనుషులు కూడా అంతే.!
అవసరాన్ని బట్టి పిలుపు,
అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు..
మనం వెళ్లిన చోట,
మర్యాద ఇవ్వలేదనడం తప్పు.!
అసలు మర్యాద లేని చోటకు,
నీవు వెళ్లడమే పెద్ద తప్పు..
☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకాః సమస్తాః సుఖినోభవంతు
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
....✍️ మీ స్వామి
Source - Whatsapp Message
No comments:
Post a Comment