Sunday, December 20, 2020

మంచి మాటలు

శనివారం --: 19-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు

మనం చేసే ప్రతి పాపం అప్పులాంటిదే ఏదో రోజు వడ్డితో సహా తీర్చాల్సిందే . మనం చేసే ప్రతి పుణ్యం పొదువు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది

అబద్థం చెప్పేవారు లక్ష చెబుతారు అతన్ని దగ్గర లక్ష కధలు సిద్థంగా ఉంటాయి నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది .

మనకు ఇష్టం ఉన్న చోట కష్టం కూడా ఉంటుంది . మనకు కష్టం ఉన్న చోట బాధ కూడా ఉంటుంది . కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది . విటన్నింటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది .

మనం సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు . మనషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టేకించే వారిని సంపాదించాలి .మనం బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి . అప్పుడే మన జీవితాన్నికి అర్థం .

*మీ ...AVB సుబ్బారావు 💐🌷🕉️🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment