AVB SUBBARAO:
ఆత్మీయ బంధుమిత్రులకు దీపావళి శుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబసభ్యులు లక్ష్మి అమ్మవారు సత్యభామా అమ్మవార్ల అనుగ్రహం తో ఆయురారో గ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ,చెడు మీద మంచి జయించినవిధముగా మనం కూడా చెడు ను రూపుమాపడానికి మన పరిధిలో ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరి ఇంటిలో దీపావళి జరుపుకునేలా ప్రయత్నిద్దాం,నేను ఏమి సహాయం చేస్తాను నా దేగ్గెర ఏముంది అని అనుకోకండి ,కొన్ని సార్లు మాట చాలు సహాయానికి మనం చేసే చిన్న సహాయం ఎదుటివారికి ఎంతో విలువైనది అని గ్రహిద్దాం ,దీపావళి ఆనందోత్సవాలతో భక్తి శ్రద్దలతో తగిన జాగర్తలతో జరుపుకోవాలని కోరుకుంటూ ...మీ ..ఆత్మీయ బంధువు ..AVB సుబ్బారావు 💐🛕🕉️🤝🌷🌹🙏
AVB SUBBARAO: శనివారం --: 14-11-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
దీపావళి చెడుపై మంచికి కలిగే విజయానికి తార్కాణం దుష్ట శక్తులను దూరం చేసి నూతన సంవత్సారానికి నాంది పలికే శుభ దినం ... మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
ఒకరు నీ గురించి తప్పుగా అనుకుంటే అది అతన్నిది తప్పు ! కానీ నువ్వు తప్పులే చెయ్యవను కుంటే , అది మన తప్పు డబ్బుతో పొంద గలిగేది ఏది శాశ్వతం కాదు...?
కానీ మనసుతో పంచే....
స్నేహం, ప్రేమ,ఆప్యాయతలు
ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి .
నోరు జారిన మాట చేయి జారిన కాలం దూరమైన బంధం మళ్లీ రాలేవు దగ్గరగా ఉన్నప్పుడే విలువ తెలుసుకుని బతకడం మంచిది .
మనకున్న చిన్ని జీవితంలో మనల్ని ఇష్ట పడేవరో అభిమానించే వారేవరో మనల్నే ప్రాణంగా ప్రేమించే వారేవరో మన గురించే అనుక్షణం ఆలోచించేవారేవరో దొరకడం చాలా కష్టం ఈ విశాల విశ్వంలో మనమెంత రేణువంత అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగా చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారిని గుర్తించేకాలలో తప్ప ఇంకెక్కడా వెతుక్కోలేం వెనక్కు తెచ్చుకోలేం .
*మీ ...AVB సుబ్బారావు,9985255805 💐🌹🌷🤝🕉️🛕🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment