ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిర గురువారపు ఉషోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు బాధలు మిగిల్చిన 2020 కొద్దీ గంటలలో ముగిసిపోతుంది ,ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మన తెలుగు ఉగాది స్థానంలో ఆంగ్ల సంవత్సరాది ఒక భాగమైపోయింది ...
గురువారం --: 31-12-2020 :--
నేటి AVB మంచి మాటలు
ఈ సంవత్సరం లో పడిన బాధలు , కష్టాలు అన్ని పోయి రాబోయే కొత్త సంవత్సరంలో మీ జీవితం ఆనందాల హరివిల్లు కావాలనీ మీరు మీ కుటుంబసభ్యులందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ 365 రోజులు గడిచిపోవటానికి ఇంకా ఒక్కరోజే ఉన్నది . ఈ సంవత్సరం పూర్తిగా అంతమైపోవటానికి ఇంకా కొద్ది సమయమే ఉంది , ఈ సంవత్సరం నీవు సంతోషంగా గడిచిపోవాలంటే నీ పట్ల ఎవరైనా తప్పు చేసినట్లేతే మంచి మనసుతో వారిని క్షమించు ఎవ్వరి పట్ల కోపం ఉంచుకోవద్దు . మనం కూడా ఎప్పుడైనాఎవరో ఒకరికి ఇబ్బంది కలిగించిఉంటాము ,వారికీ క్షమాపణ చెపుదాము దయచేసి నన్ను కూడా మీరు క్షమించ గలరు ఎవరినైనా ఎప్పుడైనా ఇబ్బందులు పెట్టినట్లయితే
మిత్రమా ! ఈ రోజుల్లో ఎవరికీ ఎవరు శాశ్వతం కాదు ఉన్న కొద్దీ రోజులు నవ్వుతు నవ్విస్తూ ఉండాలి .
మనం మృతి చెందుతే ప్రాణం పైకి పోతుంది . మన దేహం కిందికి పోతుంది కానీ ! పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరుని కాపాడుకోవడం గొప్ప .
లక్షలు ఉన్నవాళ్లకోసం కాదు మంచి లక్షణాలు ఉన్నవాళ్లకోసం వెంట పడండి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మంచిలక్షణాలు ఉన్నవాళ్లను కొల్పేతే తిరిగి సంపాదించుకోలేం
ఇది వద్దు అది నా దగ్గర లేదు అన్ని ఈ రెండూ చెప్పి చూడండి మన వాళ్ళు అయినా మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది .
ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో మన ఆహ్వానం లేకుండా కనిపించని కొత్త శత్రువులు వచ్చి కూర్చున్నారు కరోనా రూపంలో ,కొత్త సంవత్సరములో అన్నా వాటిని సమైక్యంగా పారదోలుదాం
ఈ ఆపద సమయములో చాలా మంది తమ మంచి మనసుతో సమైక్యంగా ఎందరినో అదుకు న్నారు వారందరికీ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు ,ఇదే సమైక్య భావన ఇకముందు కూడా కొనసాగిద్దాం
సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 💐🤝🌷🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment