Sunday, December 6, 2020

మoచి మాటలు

సోమవారం --: 09-11-2020 :-- ఈరోజు AVB మoచి మాటలు ...

తల్లిదండ్రుల పూజించుదాం
గురువులను ఆదరించుదాం
తోబుట్టువులు ప్రేమించుదాం
పక్కవారితో స్నేహంగా ఉందాం
ఆ దైవాన్ని ప్రార్ధించుదాం
ఎల్లప్పుడూ మనకు విజయం కలుగుతుంది

చలి కాలం లో కరోన రెండవ దశ ప్రారంభం . భౌతిక దూరాన్ని పాటిద్దాం . మాస్కుని తప్పనిసరి వినియోగిద్దాము . సురక్షితంగా ఉందాము. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న .

జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది .

మనకు ఇష్టం ఉన్నచోట కష్టం కూడా ఉంటుంది కష్టం ఉన్నచోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నింటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్బుతంగా ఉంటుంది .

అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది.
నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. మన గురించి ఎవరైనా అమితంగా అసూయ చెందితే, దానర్థం నువ్వు వారిని మించి పోయావని కాదు. తాము నిన్ను మించలేమని వాళ్ళు తెలుసు కోవడం వల్ల కూడా కావచ్చు.

నీతి కోసం బ్రతుకుదాం నిజాయితీ మనల్ని తప్పక బ్రతికిస్తుంది , సత్యం కోసం బ్రతుకుదాం ధర్మం మనల్ని తప్పక బ్రతికిస్తుంది , మంచి కోసం బ్రతుకుదాం మానవత్వం మనల్ని తప్పక బ్రతికిస్తుంది న్యాయం కోసం బ్రతుకుదాం అదేవుడే మన బ్రతుకుకూ సార్థకత ఇస్తాడు తప్పక పైవన్ని కాదని కెవలం డబ్బు కోసం మాత్రమే బ్రతుకుదాం అనుకుంటే ఈ ప్రపంచంలో ఏవరూ మనల్ని కాపాడలేరు .

సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు📞 9985255805

Source - Whatsapp Message

No comments:

Post a Comment