Update Technology
నా ఇంటికి టీవీ వచ్చినప్పుడు. పుస్తకాలు ఎలా చదవాలో మర్చిపోయాను!
కారు నా గుమ్మానికి వచ్చినప్పుడు, నేను ఎలా నడవాలో మర్చిపోయాను!!
కంప్యూటర్ నా ఇంటికి వచ్చినప్పుడు,
నేను స్పెల్లింగ్‌లను మర్చిపోయాను!!
నా చేతిలోకి స్మార్ట్ మొబైల్ వచ్చినప్పుడు,
అక్షరాలు ఎలా రాయాలో మర్చిపోయాను!!!
ఎ.సి నా ఇంటికి వచ్చినప్పుడు, చల్లని గాలి కోసం చెట్టుకిందికి వెళ్ళడం మానేశాను!!
నేను నగరనివాసానికి అలవాటుపడి
పుట్టిన ఊరి మట్టి వాసన మర్చిపోయాను!!!
క్రెడిట్ కార్డులతో వ్యవహరించడం ద్వారా,
నేను డబ్బు విలువను మరచిపోయాను!!
పెర్ఫ్యూమ్ దెబ్బతో,
నేను తాజా పువ్వుల సువాసనను మరచిపోయాను!!!
ఫాస్ట్ ఫుడ్ రావడంతో,
సాంప్రదాయ వంటకాలు రుచి మర్చిపోయాను!!
దైనందిన జీవితంలో పరుగులు తీస్తూ,తీస్తూ
ఎక్కడ ఆగాలో మర్చిపోయాను!!!
చివరగా నాకు వాట్సాప్ వచ్చినప్పుడు, ఎలా మాట్లాడాలో మర్చిపోయాను!!!🤔🤔😟😢
ఇది-కఠోర వాస్తవం!!!
Source - Whatsapp Message

No comments:
Post a Comment