🕉️☀️💥🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️💥☀️🕉️
☀️ తులసి దళం☀️
(బ్రహ్మర్షి పితామహ పత్రీజీ)
19-09-2020
“ శ్రేయస్సు - ప్రేయస్సు ”
“ శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరిత్య వివినక్తి ధీరః; శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే ”
(కఠోపనిషత్తు 2 - 2)
✨“శుభకరమైనదీ,సుఖకరమైనదీ ఈ రెండూ మానవుని సమీపిస్తాయి; బుధ్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు"
'సుఖకరమైన దానికంటే శ్రేయస్కరమైనదే మేలు' అని దానినే ఎన్నుకుంటాడు...
కానీ, బుద్ధిహీనుడు లోభం చేత, ఆసక్తి చేత సుఖకరమైన దానినే కోరుకుంటాడు"
(రామకృష్ణ మిషన్ ప్రచురణ)
ప్రతి క్షణము మనకు రెండు మార్గాలు ఎదురవుతూ ఉంటాయి అవి శ్రేయో, ప్రయో మార్గాలు
“శ్రేయస్సు” అంటే "శ్రేయస్కరమైనది"
" ప్రేయస్సు" అంటే "ప్రియమైనది"
🔺శ్రేయస్సులో సదా నిమగ్నుడైన వాడే ఉత్తముడు, ధీరుడు
🔺ప్రేయస్సులోనే సదా సదా నిమగ్నమైన వాడు మందబుద్ధి కలవాడు
🔺కేవలం ప్రేయస్సులో శ్రేయస్సు శూన్యం;
కానీ శ్రేయస్సు ఎప్పుడూ ప్రేయఃసహితమైనదే!
మరికొంత సమాచారంతో రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్....
తులసీదళం part 1 మరియు ఇతర books కొరకు ఈ నంబర్‌ను
సంప్రదించండి 9032596493
లైట్ వర్కర్స్ గ్రూపులలో జాయిన్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:
9751898004, 9491557847
💚🔆 Light Workers---
🔄♻️🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment