Saturday, January 2, 2021

ధ్యానం ద్వారా నీలో భగవంతుని తెలుసుకుంటావు - పత్రీజీ

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group

🙏ధ్యానం ద్వారా నీలో భగవంతుని తెలుసుకుంటావు - పత్రీజీ🙏

♻️“మనం అంతా కూడా భౌతిక శరీరంతో విలసిల్లుతోన్న సాక్షాత్తు భగవంతులమని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత!

♻️“ధ్యానం చేస్తేనే మనకు ‘ఇదంతా భగవంతుళ్ళ రాజ్యం’ అనీ...‘మనమంతా భగవంతుళ్ళం అనీ’... ‘మనచుట్టూ ఉన్న మనుష్యులూ...సకల జీవరాశి అంతా కూడా భగవంతుళ్ళే’ అనీ తెలుస్తుంది!

♻️ధ్యానంలో ‘మనస్సు’ అనే అడ్డును తొలగించుకోవడం ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుని స్వయం ప్రకాశకులయిన భగవంతుళ్ళుగా వెలుగుతాం!

♻️ప్రతిఒక్కరు ధ్యానంలోకి రావటం సహజమే,అందరు మూడోకన్ను సంపాదించు కోవటం సహజమే...

దేనికైనా అకుంఠితదీక్ష ఉండాలి. దీక్ష లేకపోతె ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.

♻️తల్లి బిడ్డ ని చూసి సంతోషిస్తుంది, బిడ్డ ఎప్ప్పుడు బిడ్డలా ఉండదు కదా, పెరిగి పెద్దదవుతుంది, ఆ అమ్మాయి కి పెళ్లి అయ్యాక కూడా తల్లి సంతోషితుంది కదా, అంత సహజమే కదా.

♻️ అందుకే నాయన ఒక్కక్షణం కూడా వృధా చేయవద్దు , waste మాటలు వద్దు, పక్కింటి విషయాలు వద్దు, నీ సాధన నువ్వు చేయుకుంటూ వెళ్ళు,ఎంతో సాధన చేయవసింది ఉంది ఇక్కడ.

ఆధ్యాత్మిక పుస్తకాలు, పిరమిడ్స్, భారతదేశం, ఇతర దేశాలకి కూడా కావాలి అంటే కొరియర్ చేయబడును. సంప్రదించండి 9032596493, 9491557847

లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣

Source - Whatsapp Message

No comments:

Post a Comment