Saturday, January 30, 2021

మనం తరచుగా వింటుంటాం…హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, కొన్ని వాస్త్వాలు చూడం. మీకే అర్థం అవ్తుంది...

మనం తరచుగా వింటుంటాం…హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని !
ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి,
కొన్ని వాస్త్వాలు చూడండి.

మీకే అర్థం అవ్తుంది....

-------------
క్రైస్తవం

ఒక క్రీస్తు
ఒక బైబిలు
ఒక మతం

కాని ఇది తెలుసా?

లాటిన్ కాథోలిక్ - సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.

ఈ రెండు వర్గాలు - మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.

ఈ మూడు వర్గాలు - పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.

ఈ నాలుగు వర్గాలు - సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.

ఈ ఐదు వర్గాలు - సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.

ఈ ఆరు వర్గాలు - ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.

ఈ ఏడు వర్గాలు - జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.

ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !

-------------
ముస్లింలు

ఒక అల్లహ్
ఒక ఖురాన్
ఒక ప్రవక్త
గొప్ప ఐక్యత…!

ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !
మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !

సున్నీ మసీదుకు - షియా వెళ్ళడు.

ఈ రెండు వర్గాలు - అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.

ఈ మూడు వర్గాలు - సూఫీ మసీదుకు వెళ్ళరు.

ఈ నాలుగు వర్గాలు - ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు...

ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.

----- -----
🕉హిందువులు🕉

1280 ధర్మ గ్రంథాలు,
10,000 భాష్యాలు,
ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,
ముక్కోటి దేవతలు,
భిన్నమైన ఆచార్యులు,
వేలాది ఋషులు,
వందలాది భాషలు...

కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరికొకరు ఎప్పుడు చంపుకోలేదు!

కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.

ఇలా కొనసాగితే కొన్ని సం. తర్వాత మన సనాతన ధర్మం
కేవలం పుస్తకాలలో మాత్రమే మిగులుతుందేమో...?

ఆలోచించండి..... ఈ మేసేజ్ పంపించాల్సిన ఆవశ్యకతను మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటాను.... అందరికి షేర్ చేయండి...

జాగో హిందూ జాగో 🙏🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment