ఆత్మీయ బంధుమిత్రులైన మీకు మీ కుటుంబసభ్యులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు, అష్ట లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు మంచిగా ఆనందంగా జీవించాలని జీవిస్తారని ఆశిస్తూ.. ఒంటరి ప్రయాణం వచ్చేవారు వస్తుంటారు పోయేవారు పోతుంటారు, మనతో ఎవ్వరు రాలేదు మనతో ఎవ్వరిని తీసుకువెళ్లలేము అయిన కూడా ఎవరినో కష్టపెట్టి అన్యాయంగా సంపాదించిన కూడా తీసుకోని వెళ్లలేము తీసుకువెళ్ళగలిగేది పాపపుణ్యాలు మాత్రమే, నువ్వు ని వారసులకు ఇచ్చేది ధర్మభద్ధమైతే వారు సుఖపడతారు 💐🕉️🤝🌷🙏
శుక్రవారం --: 22-01-2021 :--
నేటి AVB మంచి మాట.. లు
మనలోని పోరపాట్లు మనపై విమర్శలు లేనిపోని అపోహలు ,అవహేళనలు , అపనిందలు , అవమానాలు , అపజయాలు , అవేదన ఇవ్వన్నీ గెలుపు నిచ్చెనకు ఉండే మెట్లు .
నీ బాధను అర్థం చేసుకోమనీ నీవు ఎవ్వరినీ అడగకు ఎందుకంటే వాళ్లు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు .
మనతో నిజాలు మాట్లాడేవారు నీచులు , మనతో అబద్దాలు చెప్పేవారు ఆప్తుడు మనకు సహాయం చేసేవారు సన్యాసి మనముందు నటించే వారు నారాయణుడు మనల్ని మోసాలు చేసేవారు దేముడు అని భావించే కాలం కలికాలం కానీ ! . నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ ఓంటరివారే .
ప్రస్థుత కాలంలో కొంతమంది మనుషుల మనస్తత్వం ఏంటో తెలుసా ? . మనం బాగుపడితే చూడలేరు , బాధపడుతుంటే ఓదార్చలేరు , తమ తప్పులు దాచుకుని ఎదుటివారి తప్పులను వెతుకుతారు .
సేకరణ *మీ ...✒️AVB సుబ్బారావు 🌷💐🕉️🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment