🟢 పితామహ పత్రీజీ 12-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 12-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"బాధ్యత" (Responsibility)
"మనస్సాక్షి" (Conscience)
"పాపం" (Sin)
"మానవ శరీరం (Human body)
" బాధ్యత, విధి నిర్వహణతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఒక మనిషి తనకున్న జ్ఞాన పరిధిలో, తన సామర్ధ్యాన్ని అనుసరించి ఒక పరిస్థితి ఎదురైనపుడు తన విధులు నిర్వర్తించటం అతని బాధ్యత అవుతుంది."
" ఆలోచనకు సంబంధించిన చట్టం, శరీర- నేను యొక్క త్రితత్వ- నేను పై ఆధారపడి ఉంటుంది. చట్టాన్ని అనుసరించే మనిషి పురోభివృద్ధి ఉంటుంది లేదా చట్టం ద్వారానే ప్రకృతిలో చిక్కుకుని బందీ కావడం ద్వారా తన శరీర- నేను యొక్క కొన్ని అంశాలను 'కోల్పోతాడు '."
"మనిషి తనకు ఏది మంచిదో తనకు తెలుసు అనే జ్ఞానం నుండి ఉపసంహరించుకుని నైతికంగా ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకున్నప్పుడు అది మనస్సాక్షిగా వ్యక్తమవుతుంది, అదే అతని బాధ్యత."
"ఎటువంటి సందర్భంలో అయినా సరే, తను ఏది చేయాలి, ఏది చేయకూడదు, దుఃఖపడాలా లేక దుఃఖరహితంగా ఉండాలా అనేది మనస్సాక్షి ద్వారా తెలియబడుతుంది, ఖచ్చితంగా ఒక విషయం తప్పు అని తెలిసి కూడా ఆ పని చేయటానికి పూనుకున్నప్పుడు, మనస్సాక్షి అతనికి 'వద్దు' అని చెబుతుంది."
" మనస్సాక్షి ఎప్పుడూ మార్గం చూపించదు, అలాగే వివరణ కూడా ఇవ్వదు కాని అది 'చెయ్యవద్దు' లేక 'వద్దు' అని మార్గం కనుక్కునేందుకు అనేకమార్లు, అవసరాన్ని బట్టి, చెబుతూ ఉంటుంది. తనకు తానుగానే ఈ జీవిత చదరంగంలో, మార్గం కనుక్కోవలసి ఉంటుంది. తప్పు చేయబోయిన ప్రతిసారీ మనస్సాక్షి హెచ్చరించడం ద్వారా సంరక్షిస్తుంది."
" మనస్సాక్షి మనిషిని బాధ్యతాయుతంగా తయారుచేస్తుంది. మనిషి వినినా, వినకున్నా మనస్సాక్షి చెబుతూనే ఉంటుంది."
"హెచ్చరిక చేసినప్పటికీ పరిగణనలోకి తీసుకోకుండా చేసే ఆలోచనలకు, విడుదల చేసిన ఆలోచనలకు 'మనస్సాక్షి యొక్క స్వరం' సమతుల్యపరిచే అంశంగా ఉంటుంది."
"ఏ ఆలోచన అయితే మనస్సాక్షి వ్యతిరేకించదో అది విధి (destiny) ని తయారుచెయ్యదు. అటువంటి సందర్భంలో, సమతుల్యత అంశమైన మనస్సాక్షి ఆలోచన విడుదల అయిన వెంటనే సంతృప్తి చెందుతుంది."
"విధి నిర్వహణ(duty) ను, మనస్సాక్షి (Conscience) ని మరియు బాధ్యత (responsibility) ను విస్మరించటమే పాపం, ఇవే తప్పుడు పనులుగా, చేయరాని పనులుగా బాహ్యీకరణ చెందుతాయి."
" పాపం అజ్ఞానం ద్వారా పుడుతుంది, దీనర్థం, అతనికి తెలియక చేశాడు కాబట్టి అది పాపం కాదు, తను చేసేది తప్పు అని తెలిసి చేస్తాడు. అది పాపం."
"తెలియక చేసిన చర్యలు తప్పు అయినప్పటికి అవి పాపాలు కావు. ఉదాహరణకు, తెలియక లేక ప్రమాదవశాత్తు విషప్రయోగం చేయడానికి కారణమైనపుడు బాధకరమైన ఫలితాలు వస్తాయి, ఏ రైలు క్రిందనో పడడం లాంటివి జరగవచ్చు. ఈ చర్యలు ఉద్ధేశ్యపూర్వకంగా చేసినవి అయినట్లయితే, అవి పాపపు కార్యాలు, లేనట్లయితే, అవి తెలియక చేసినవి."
"మనిషి ఎన్నో రకాల పాపాలకు ఒడిగిడతాడు. మొట్టమొదట ఆలోచనలలో పాపం చేస్తాడు, తరువాత ఆలోచన బాహ్య ప్రపంచంలో పాపం గా బాహ్యీకరణ చెందుతుంది. శరీరానికి వ్యతిరేకంగా, శరీరి పట్ల, తనది లేక ఇతరులది కావచ్చు, చేసే పాపాలు ఉంటాయి. ఇంకా, బాహ్య ప్రకృతి పట్ల, తన స్వంత మేధస్సు పట్ల మరియు మహోన్నతమైన ప్రజ్ఞ పట్ల చేసే పాపాలు ఉంటాయి."
" భౌతిక శరీరం, శరీరి-నేను యొక్క నివాసం మరియు అది త్రితత్వ- నేను యొక్క దైవ మందిరం కావాలి, ఈ భౌతిక శరీరంలోనే సజీవమైన నాలుగు మహాధాతువులు ఘనీభవించి ఉన్నాయి."
" పదార్ధం(Matter) మరియు జీవాలు (beings) శరీరంలో ప్రయాణిస్తూ ఉంటాయి మరియు అవి ఉన్న పరిస్థితుల ద్వారా ప్రభావితమౌతాయి, తరువాత రూపాంతరం చెంది, పునర్నిర్మాణం చేసుకుని, సూక్ష్మరూపంలో ప్రకృతి లోకాల లోనికి తిరిగి వెళ్ళిపోతాయి."
"మానవ శరీరంలోనికి, బ్రహ్మాండంలోని అనేకానేక జీవాలు (beings) తీసుకుని రాబడతాయి మరియు కేంద్రీకరించబడతాయి. అందువలన మనిషి చేసే ఇతర పాపాల కంటే మనది లేక ఇతరులది అయిన మానవదేహం పట్ల చేసే పాపం వలన ప్రకృతి ప్రత్యక్షంగా ప్రభావితమౌతుంది."
💖 ఎస్ పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment