ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారం శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మనసును అదుపులో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది నీ మనస్సు అన్నిటికీ మూలం
ఆదివారం --: 21-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు
నీవు నిజాయితీ గా ఉండటం కూడా ఒక యుద్థం లాంటిదే , ఆ యుద్థంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువే కష్టం .
మీరు మీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి అతిగా మాట్లాడితే మన గౌరవాన్ని కోల్పోతాం , అతిగా ఆశపడితే మన సంతోషాన్ని కోల్పోతాం , అతిగా ఆలోచిస్తే మన ప్రశాంతతను కోల్పోతాం , అతిగా ఇష్టపడితే మన విలువను కోల్పోతాం , అందుకే ఏది అతిగా వద్దు .
మనకంటూ ఒక తోడున్నప్పుడు వచ్చే దైర్యం మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు . ఆస్తిని కాదు నీ కంటూ ఒక మనిషిని సంపాదించుకో డబ్బును చూసి కాదు మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు . అందం చూసి కాదు అందమైన మనసును చూసి ప్రేమించు కోప్పడటం అలగటం ఈ రెండూ ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పటికి వదులుకోకండి ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు .
సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు ✒️🌷🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment