Sunday, February 7, 2021

" పేరు " పేరులో మహా హోరు దాగి ఉంది

🕉️☀️💥🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️💥☀️🕉️

☀️ తులసి దళం-2☀️
(బ్రహ్మర్షి పితామహ పత్రీజీ)

03-02-2021

"పేరులో హోరు"

" పేరు " పేరులో మహా హోరు దాగి ఉంది
" సాధువు " అంటే.. సరళ సాధుస్వభావం ఉన్నవాడు.
" ముని ” అంటే.. ఎక్కువగా మౌనంలో ఉండేవాడు.
" స్వామి " అంటే.. తనను తాను స్వాధీన పరచుకున్నవాడు.
" ఋషి " అంటే.. దివ్యచక్షువును ఉత్తేజింప చేసుకున్నవాడు.
" మహాఋషి " అంటే.. దివ్యచక్షువుతో సమస్త సృష్టి
రహస్యాలను ఛేదించినవాడు
" సజ్జనులు " అంటే.. సత్య స్వరూపాన్ని తెలుసుకున్న జనులు.
" భగవాన్ ” అంటే.. శాశ్వత ఆత్మ భాగ్యాన్ని పొందిన భాగ్యవంతుడు.
" మహాత్మ " అంటే.. తనను తాను ప్రజా సేవకై నిస్వార్థంగా సమర్పించుకున్న ఆత్మ
" పరమాత్మ " అంటే.. ఆధ్యాత్మికశాస్త్ర ఆత్మవిజ్ఞాన దురంధరుడైన యోగాత్ముడు
పేరులో సర్వస్వమూ దాగి ఉంది
పేరులో మహా హోరు ఉంది.

మరికొంత సమాచారాన్ని రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్....

ధ్యాన జగత్ మాస పత్రిక చందా వివరాల కొరకు ఈ నంబర్ను సంప్రదించండి
7075499799 -(కేశవరాజు)

తులసీదళం part 1 & 2, మరియు ఇతర books కొరకు ఈ నంబర్ను
సంప్రదించండి 9032596493

లైట్ వర్కర్స్ గ్రూపులలో జాయిన్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:
9751898004, 9491557847

💚🔆 Light Workers---
🔄♻️🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment