🌹నేటి మంచిమాట🌹
అబద్ధాలకీ అలవాటు పడిన మనసులు,
నిజాన్ని జీర్ణించుకోలేవు!
నువ్వు ఎప్పుడైతే,
ఆలోచనా పరిధిని పెంచుకుంటావో,
అప్పుడు మాత్రమే నువ్వు భ్రమల్లో బ్రతకడం మానేసి,
వాస్తవంలోకీ వస్తావు..
నువ్వు ప్రయోగించే నీ పదజాలం,
నీ గౌరవాన్ని నీ వ్యక్తిత్వాన్ని తెలిపేలా ఉండాలి..
ఒకరి మెప్పు కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నించకు,
నువ్వు అలా చేసినచో నువ్వు అక్కడే ఆగిపోతావ్...
నువ్వు అలా చేసినచో ఒకనాటికీ నాటకారీ గా ఉండిపోతావ్...
ఒకరి మెప్పు కోసం సాగిలపడిపోవద్దు,
నువ్వు అలా సాగిలపడినచో,
ఒకనాటికీ నిన్ను నువ్వు కోల్పోతావ్....
ప్రతి వ్యక్తి కూడా ఒక విలక్షణమైన వ్యక్తే,
నీ అస్థిత్వాన్ని నువ్వే నిలుపుకోవాలి...
నీ దైర్యాన్ని నువ్వే కూడగట్టుకోవాలి...
నీ భయాన్ని నువ్వే పారద్రోలాలి...
నీ ప్రయత్నాన్ని నువ్వే చేయాలి...
నీ గమ్యాన్ని నువ్వే సాధించుకోవాలి...
_అన్నింటికీఆధారం నీకునువ్వేఅని మరువకు !🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment