ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయం శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు విగ్నేశ్వరుడు సుబ్రమణ్య స్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ నిన్న గతం ఏమి చేయలేము రేపు ఉంటుందో లేదో తెలియదు, ఈ రోజు ని చేతిలో ఉన్నది ఏమైనా చేయవచ్చు, ఏదోఒకటి చేయి, ఏమి చేయలేను ఏదో ఓక జపం చేసుకో లేదా గాయత్రీ చేయి, నాకు నోరు తిరగదు అంటావా శ్రీరామ అని అంటూండు కాని ఉరక ఉండకు dont sit like a rock do like a clock.. మీ AVB సుబ్బారావు 🌷🤝🕉️💐🙏
బుధవారం --: 24-02-2021 :--
ఈ రోజు AVB మంచి మాట....... లు
అర్థంలేని అనుమానాలు పెంచుకునే వారిని అకారణంగా అలిగేవారిని ఒప్పించి , మెప్పించి బ్రతిమాలాడే తీరిక , ఓపిక నాకు లేవు . నేనేంటో తెలిసిన వాళ్ళు నన్ను అనుమానించరు , నన్ను అర్థం చేసుకోలేని వారు ఎప్పటికీ నా వాళ్ళు కాలేరు .
నిజాయితీగా ఉన్నవారిని బాధపెడితే కొందరికి వచ్చే సంతోషం రెండు రోజులు ఉంటుంది . కానీ మంచి వారు పడే బాధ వల్ల తగిలే ఉసురు జీవితకాలం వెంటడుతుంది.
ఎవరు ఏది ఇచ్చిన మనస్ఫూర్తిగా స్వీకరిస్తా . ఇచ్చిన వారిని మనసులో దాచుకుంటా . ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా ! అది సహాయమైనా , సహకారామైనా , బాధ అయినా , నమ్మకద్రోహం అయినా , ప్రేమ అయినా , ఏది ఉంచుకోను .
సేకరణ ✒️*మీ ... AVB సుబ్బారావు 🌷💐🕉️🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment