Friday, March 12, 2021

నిత్య సత్యాలు

🍏నిత్య సత్యాలు🍏

💕ప్రేమ ను మించిన దైవం లేదు 💕

🍒ప్రేమను మించిన ఆరాథన లేదు

🍒గుళ్ళు తిరిగిన, గోపురాలు కట్టించిన,
చర్చి లకు, వెళ్ళిన, మసీదులకు వెళ్ళిన
మందిరాలు తిరిగిన ,కప్టాలు, అనారోగ్యం, సమస్యలు పోవడం లేదు,

🍒అన్నీంటీకీ ఓకే ఒక బలమైన కారణం ప్రేమే లేకపోవడమే.

🍒సర్వ ప్రాణుల యందు అన్ని సమయాల్లో , మన వారిపట్ల, అయినవారి పట్ల, కాని వారిపట్ల , స్నేహితులు పట్ల, శత్రువులు పట్ల,,మానవులపట్ల, జంతువులు పట్ల, వృక్షాల పట్ల , వస్తువులు పట్ల, నిస్వార్థ మైన ప్రేమను ఇవ్వడమే , ఏకైక పరిష్కార మార్గం.

🍒పటాలకు పూలమాలలు
వేసిన, విగ్రహలకు ఆభరణాలు పెట్టించిన, సమస్యలు,పోవు, కష్టాలు తీరవు, అనారోగ్యం వదలదు.

🍒నీ లోనే ఉంటూ నీకు సైతం కనబడకుండా ఉన్న ప్రేమ లేని ఆలోచనలు అన్నీంటినీ ప్రేమ పూర్వకమైన ఆలోచనలు గా మారిస్తే తప్ప నీకు పరిష్కారం లభించదు..

🍒స్వార్థం దుఃఖానికి దారి.
నిస్వార్థం ఆనందానికి దారి.

🍒నీవెంత స్వార్థపరుడవైతే అంత దుఃఖం,
నీవెంత నిస్వార్థంపరుడ వైతే అంత ఆనందం ,. నీకు నీడ లా వెంటాడుతుంది.

🍒స్వార్థానికి మూలం ఆజ్ణానం.ప్రేమ లేకపోవడమే.

🍒ప్రేమ ఉన్న వారే సేవ చేయగల్గుతారు.

🍒సేవ చేయడమే భగవంతునికీ నిజమైన ఆరాదన.
👏👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment