Wednesday, May 19, 2021

మనల్ని మనం... సరిచేసుకుందాం.

🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

🌸 మనల్ని మనం... సరిచేసుకుందాం. 🌸

🌸 ఇది చదవడం కాదు...కాదు... ఆచరిద్దాం మన జీవితం లో మార్పుకోసం

కొద్దిగా నీరసంగా ఉంది..
కొద్దిగా బద్దకంగా ఉంది..
కాసేపు పడుకోవాలనిపిస్తోంది.

కాసేపాగి పనిచేసుకోవచ్చులే...

ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగి పోవట్లేదు కదా..
మనకు మనం ఇచ్చుకునే ఈ auto suggestions ని మనం ఎప్పుడైనా గమనిస్తే అసలు లోపం ఎక్కడో తెలుస్తుంది...

🌸 మన హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప executor. మనం అనుకున్నవన్నీ తూ. చ. తప్పకుండా చేస్తుంది.
నిద్ర వస్తోంది అనుకోండి...
అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి.
ఇవ్వాళ రిలాక్స్ అయి రేపు పనిచేద్దాంలే అనుకోండి..
వెంటనే సాకులు వెదికిపెట్టి మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది...

🌸 బ్రెయిన్ ప్రోగ్రామింగ్......ఓ గొప్ప సబ్జెక్ట్....

ప్రతీ క్షణం మన థాట్ ప్రాసెస్‌ని గమనించుకుంటూ మన బ్రెయిన్‌ని సిస్టమాటిక్‌గా పెట్టుకుంటూ output ని సమీక్షించుకుంటూ చేయాల్సిన పని!..

ఒక్క క్షణం కమిట్ అవ్వు.. "నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని"!

Next మినిట్ మన చావు రాసి పెట్టి ఉన్నా మొదట మన0 అనుకున్న పని చేశాకే చచ్చిపోతా0.

అది మన గొప్పదనం కాదు. మన బ్రెయిన్ గొప్పదనం....

🌸 మన0 ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది.
అందుకే ఎప్పుడూ
గొప్పగా ఆలోచిద్దాం,,,,,,,
మన0 ఇప్పటికిప్పుడు కష్ట పడతానంటే
మన ఆవలింతలను..మన నిద్రనీ....మన బద్ధకాన్నీ...మన జలుబునీ...మన జ్వరాన్నీ.....
మన చుట్టూ ఉండే అన్ని, అన్ని డిసప్పాయింట్‌మెంట్లనీ పక్కన పడేసి నీ బ్రెయిన్ మన పని మీద ఫోకస్ చెయ్యడం మొదలు పెడుతుంది.
గుర్తుంచుకోవలిసిన విషయం.....
మన బ్రెయిన్‌కి....
feed ఇవ్వాల్సింది..... మనమే!


🌸 మన లైఫ్..మన గమ్యం కోసం మన బ్రెయిన్‌ని సిద్ధపరుచుకుందాం !

చుట్టూ చెత్త ఉంటే నేను ఫోకస్ చెయ్యలేకపోతున్నాను..అనకు.

బురదలో పద్మం పుట్టుకొస్తే దాని విలువ మాటల్లోచెప్పలేం.

అంతా క్లీన్‌గా పాజిటివ్ గా ఉంటే నువ్వేంటి.. ప్రతీ ఒక్కరూ సాధించగలరు.

మన చుట్టూ ఉండే బలహీనతలను దాటుకుని మనమేలా ఎదిగావన్నదే మన గొప్పదనం.

🌸 బి ది బెస్ట్ 🌸

Thank you.... 💖💚💖
All is well..... 💚💖💚

🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment