Tuesday, May 18, 2021

చరిత్ర చదవండి చరిత్రలో నిలవండి.* *గాజా గజగజ* ...❗ *లెబనాన్ లబలబ* ...❗❗ *అరబ్బుల పెడబొబ్బ*.❗❗❗ అవునూ..., *మీరు వింటున్నది నిజమే* ...

చరిత్ర చదవండి చరిత్రలో నిలవండి.
గాజా గజగజ ...❗
లెబనాన్ లబలబ ...❗❗
అరబ్బుల పెడబొబ్బ.❗❗❗
అవునూ...,
మీరు వింటున్నది నిజమే ...
ప్రపంచపటంలో ఇంచుమందం కూడా లేని ఇజ్రాయెల్ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి అరబ్బు అబ్బలకు ...
ఇంతకీ వాస్తవంగా జరిగిందేమిటీ ...❓
జరుగుతున్నదేమిటీ ...❓

సంక్షిప్తంగానే ...❗

🔊🔊🔊🔊🔊🔊🔊🔊

ఏసుక్రీస్తును శిలువేశారన్న కారణంగా వందల సంవత్సరాలు క్రైస్తవుల అత్యాచారాలనుండి తట్టుకొని నిలబడ్డ యూదులకు 12వ శతాబ్దం తర్వాత క్రైస్తవ ప్రాబల్యం తగ్గి ఇస్లాం ప్రాబల్యం పెరగడంతో కొంతలోకొంతైనా ప్రమాదం నుండి బయటపడ్డామని సంతోషించారు యూదులు ...
కానీ...,
పాపం... వాళ్ళ పరిస్థితి పెనంమీదనుండి పొయ్యిలో పడ్డట్లైంది ...
కనీస మానవ హక్కులు అటుంచి
మతం మారుమంటూ నరకయాతనలు పెట్టడం. అధిక Taxes విధించడం, మతం ఆధారంగానే శిక్షలు ఖరారు చేయడం, ... లాంటివెన్నో...
ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నట్లే విచ్చలవిడిగా Love Jihad లకు పాల్పడడం ...
వీటిని తట్టుకోలేక లక్షలాదిమంది France, Poland, Germany, America, England,... లకు పారిపోవాల్సివచ్చింది ...
కానీ...,
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు ఎక్కడికెళ్లినా చెప్పలేనంత మతవివక్షను ఎదుర్కోవలసి వచ్చింది ...
ఒక్క భారతదేశం, అమెరికాల్లోనే ఏ వివక్షాలేకుండా ఉండగలిగామని ..., భారతదేశంలో పొందగలిగినంత గౌరవం మరెక్కడా పొందలేదనీ ఇప్పటికీ గుర్తుచేస్తుండడం ఈమధ్య పత్రికల్లో కూడా చూసాము కూడా ...
అందుకే...,
( ఇప్పటికీ ఇజ్రాయిలీలు మనదేశాన్ని అమితంగా అభిమానిస్తున్నా ..., Minority ఓట్లకు భయపడి మన ప్రభుత్వాలే వారితో అంటీముట్టనట్లు వ్యవహారించడం మన దురదృష్టం).

Germany లోనైతే Hitler ఏకంగా Gas Chambers లో బంధించి విషవాయువు వదలడం ద్వారా, ఇంకా అనేక రకరకాలుగా హింసించి సుమారు 60 లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాడు ... యూదుడైన Great Scientist Albert Einstein కూడా వీళ్ళ ఆగడాలు భరించలేక America పారిపోవాల్సివచ్చిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవచ్చు ...

ఇన్ని అత్యాచారాలు అరాచకాలు అవమానాలు భరిస్తూ కూడా యూదులు వారి ఆత్మవిశ్వాసాన్నిగానీ ..., దేశభక్తినిగానీ కోల్పోలేదు..., మతంపై వారికిగల విశ్వాసం చెక్కుచెదరలేదు ...

ఏ ఇద్దరు ఇజ్రాయిలీలు ఎక్కడ కలుసుకున్నా ...! "NEXT TIME ,Let's MEET In Our HOLY LAND" అంటూ దృఢ సంకల్పంతో వీడ్కోలు తీసుకునేవారు...

☘️☘️🌹🌹🌹☘️☘️
స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటు 🥙🥙🥙🌹🌹🌹

రెండవ ప్రపంచయుద్దానంతరం ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో ఇంగ్లాండ్ అమెరికాల అవసరార్థం స్వతంత్ర ISRAEL ఏర్పాటుకు అంగీకారంతో 1948, అనగా మనకంటే ఒక సంవత్సరం ఆలస్యంగా ISRAEL ఆవిర్భావం జరిగింది ...
కానీ...,
అనుకున్నంత భూభాగం గానీ,... అనుకున్న వనరులేవీ లభించకున్నా ..., ఎలాగోలా మాతృభూమికి చేరుకోగలిగామనే ఆత్మతృప్తితో అంగీకరించాల్సివచ్చింది ...
ఈ కొండలు గుట్టలూ నీటివసతిలేని భూమి ఉంటేనేమి లేకుంటేనేమి అంటూ అనేకమంది వెటకారంగా మాట్లాడారు కూడా ...
జాతి పునర్నిర్మాణం కోసం యూదులంతా మాతృభూమికి తరలిరావల్సిందిగా అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు స్పందించిన వేలాదిమంది ఇజ్రాయెల్ కు తరలిరావడం జరిగింది ...
గొప్పగొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిరంతర ప్రణాళికలతో ఎందుకూ పనికిరాదనుకున్న భూమిని అతితక్కువ కాలంలోనే దేశమంతా నీటిపారుదల సౌకర్యాలు ఏర్పర్చుకొని సస్యశ్యామలం చేసుకున్నారు ...
ఈరోజు వ్యవసాయంలో ప్రపంచమంతా వాడుతున్న అనేక అధునాతన యంత్రపరికరాల్లో దాదాపు అన్నీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించినవేనని చాలామందికి తెలియదు కూడా, ...
వినూత్నమైన వ్యవసాయ పద్దతులు,
Drip Irrigation, మొ౹౹ అన్నీ వారి సృష్టే ...
Computer రంగంలోనూ,.... ( Microsoft Windows, SISCO, Motorola, Voicemail Technology, IBM R&D Center, Biotechnology, Router Technology,...) ఇలా చెప్పలేనన్ని Innovations ISRAEL శాస్త్రవేత్తల కృషే ...
వ్యాపారరంగంలోనూ వారికి వారే సాటి. NASDAK లో చైనా తర్వాత అత్యధిక పెట్టుబడులు వీరివే ...
ఇక రక్షణ రంగం గురించి చెప్పనక్కరే లేదు ...
అమెరికాకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది ఇజ్రాయెల్ అంటే అర్ధం చేసుకోవచ్చు ... 👍👍👍
దేశ జనాభాలో 16 yrs దాటిన యువకులకు 3yrs పాటు యువతులకు 2yrs పాటు Army Training తీసుకోవాల్సిందే ...
ఇక్కడి మహిళా యుద్ధ వీరనారీమణులను SABRE ( చురకత్తులు) అని పిలుస్తారు ...
ఈ ఏర్పటంతా ఒక్క సంవత్సరంలోనే జరుగలేదు కనీసం 15/20 yrs పట్టిందనుకోండి ...

శ్రద్ధగా వారి జాతినిర్మాణంలో వారు నిమగ్నమై ఉంటుంటే ...,

స్వాతంత్ర్యం లభించిన సంవత్సరం లోపే పక్కనున్న ISLAMIC దేశాలు ( ఈజిప్టు, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్ సౌదీఅరేబియా, ఇరాక్),... వారిపై దాడులకు తెగబడ్డాయి ...

🔥🔥🔥🔥🔥🔥🔥
యుద్దరంగంలో బెబ్బులీలు యెహూదీలు ( ISRAELS)
🔥🔥🔥🔥🔥🔥🔥

పాపం...! వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఇజ్రాయిలీలకు యుద్ధం ఒక పిడుగులాంటి వార్తే ...!
ఒక్కటికాదు రెండు కాదు ఏకంగా 6 శక్తివంతమైన దేశాలు ఒకేసారి యుద్దానికి కాలుదువ్వాయి ...
కానీ...,
ఎవరూ అదరలేదు బెదరలేదు ...
"ఎన్నో త్యాగాలతో సాధించుకున్న మనదేశం మళ్ళీ ప్రమాదంలో పడింది. దురాక్రమణకారులను తరిమికొట్టి దేశాన్ని రక్షించుకునేందుకు యుద్దరంగంలోకి దూకండి" అన్న
అధ్యక్షుడు DAVID GURIEN ఒకేఒక్క పిలుపుతో మొదట్లో కేవలం 50 వేలు మాత్రమే ఉన్న సైన్యం Just 48 గంటల్లోనే రెండులక్షల యాబై వేలకు చేరింది ...
డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు,... స్త్రీలు పురుషులు అనకుండా పెద్దపెట్టున సైన్యంలో చేరి సుశిక్షితులైన సైనికులకంటే కూడా వీరోచితంగా పోరాడి పక్కనున్న పాలస్తీనానే ఉల్టా ఆక్రమించారు ...
(అదీ ఒకప్పటి యూదుల దేశమే సుమా)...
ఇప్పటికీ ఈ భూభాగంకోసమే పీక్కోలేక లాక్కోలేక సస్తున్నారు పాలస్తీనా తీవ్రవాదులు (ఆ తీవ్రవాదులకొరకే కంటికి ధారగా కష్టపడి ఏడుస్తున్నారు ఇక్కడి కమ్యూనిస్టులు కూడా ) 😭😭😭😭😭😭😭😭😭

ఇంతటితో ఇస్లామిక్ దేశాలు యుద్దాలు ఆపాయనుకున్నారా ...⁉️
No No ...
1948 నుండి 1983 వరకు మొత్తం 6సార్లు తెగబడ్డాయి ...

1956 లో SUEZ CANAL విషయంలో దాడిచేసిన ఈజిప్టును మట్టికరిపించింది ఇజ్రాయెల్ ...

1967 లో నైతే మళ్ళీ సిరియా, జోర్డాన్, లెబనాన్, సౌదీ, పాలస్తీనాలతో కల్సి దాడి చేసిన ఈజిప్టు Airforce లోని 300 యుద్దవిమానాలకు గానూ 280 విమానాలను మొట్టమొదటి రోజునే ఒక్క దెబ్బతోనే కుప్పకూల్చి లేవలేకుండా చావుదెబ్బ తీసి మిగిలిన దేశాలతో ఒక ఆటాడుకుంది ... కేవలం ఆరంటే ఆరురోజుల్లోనే అందరినీ మట్టుబెట్టిన ISRAEL ధైర్యం, యుద్దవ్యూహాలు పరాక్రమం, ... ఎంత చెప్పినా తక్కువే ...
🙊🙊🙊🙊🙊🙊🙊
1973 లో Lebanon ను కొట్టిన దెబ్బకు ఇప్పటికీ లెబనాన్ తోపాటూ అరబ్ దేశాలన్నీ లబోదిబోమంటున్నాయి ...
ISRAEL పేరువింటేనే... 😭😭😭
మొత్తం అరబ్ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి ...
ఆరుసార్లు అందరూ కల్సివెళ్ళినా..., విడివిడిగా వెళ్ళినా..., Result is Same 👍👍👍
పదేపదే పండ్లూడగొట్టుకునేటోడికి చావుకళ రాకుంటే పెళ్ళికళ వస్తుందా చెప్పండీ ...⁉️⁉️⁉️
ఒకరి వాతలు ఇంకొకరు చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూచోవడంతప్ప ఎదిరించే సాహసం లేకుండా పోయింది అరబ్బులకు ...

కానీ...,
కుక్కతోక సక్కగైతదా ఎక్కడైనా ...❓❓❓
ఏమిచేసినా..., ఎన్ని తన్నులుతిన్నా...,
Direct యుద్ధంలో గెల్వలేమని ఆలస్యంగానైనా తెల్సుకున్న అరబ్ దేశాలన్నీ ..., ఉగ్రవాదాన్ని పెంచిపోషించి వెనుకనుండి మద్దతిస్తూ ISRAEL ను సర్వనాశనం చేయాలనే కుట్రతో... యాసర్ అరాఫత్ ను హీరో చేసి వెనకనుండి ఆయుధాలు మందుగుండుతో ఆసరా ఇద్దామనుకున్నారు ...
ప్చ్... 😱😱😱 No Use...
దెబ్బకు పదిదెబ్బల Formula తో ISRAEL ప్రతిధాడితో
ఉక్కిరిబిక్కిరైపోయాడు అరాఫత్ ...
రెండుసార్లు అరాఫత్ అధ్యక్షభవనాన్ని ముట్టడించి కదిలితే కాల్చేస్తామంటే కిక్కురుమనకుండా బిక్కుబిక్కుమంటూ కూచునేసరికి....,
Arafat ను
విడిచిపెట్టాల్సిందిగా U.N.O తో సహా ప్రపంచ దేశాలన్నీ బతిలాడుకునేసరికి...
ఒక్క ISRAEL పౌరుడు చస్తే ...కనీసం 10 మందిని లేపేస్తాం బిడ్డా అని Ultimatum ఇచ్చి వెనుదిరిగారు ...
ఇప్పటికీ ఆ 1: 10 నే తూచా తప్పకుండా Follow అవుతున్నారు ISRAELS ...


YASIR ARAFAT సరిగ్గా పొడువలేకపోతున్నాడు మేము పొడుస్తాం చూడండంటూ అతన్ని పక్కకుతోసి మా తడాఖా చూపిస్తామంటూ ముందుకొచ్చిందే నేటి ఉగ్రవాదసంస్థ హమాస్ ( HAMAS) ...

తోకాడించినప్పుడల్లా హమాస్ కు కూడా సూపర్ తమాషా చూపిస్తూనే ఉంది ఇజ్రాయెల్... ఇంతకుముందు 1:10 ఇప్పుడు కాస్తా 1:20 అయిందనుకోండి... అంటే, ఒక్క ఇజ్రాయెల్ వాడిని చంపితే ..., 20 మంది హమాస్ తీవ్రవాదులు తెల్లారేసరికి ఖల్లాస్ అన్నమాట ...
👊👊👊👊👊👊👊👊

ఉగ్రవాదులకు ఉగ్రసింగం ఇజ్రాయెల్
🔥🔥🦁🦁🦁🔥🔥
ఇజ్రాయెల్ కున్న ఇంకో గొప్ప వజ్రాయుధమేమంటే ...⁉️
వాళ్ళ Intelligence Wing "MOSSAD"
ఇజ్రాయెల్ పౌరులమీద దాడిచేసిన వాళ్ళనింతవరకు ఒక్కన్నీ వదల్లేదు ...
1972 Olympics లో 16మంది ఇజ్రాయెల్ ఆటగాళ్ళను మ్యూనిచ్ Ground లో పాలస్తీనా తీవ్రవాదులు చంపినందుకు ప్రతీకారంగా 2 వేలమంది పాలస్తీనా మద్దతుదారుల్ని మట్టుబెట్టడంతోనే ఆగకుండా చంపినవాళ్ళను దేశదేశాలు పారిపోయి దాక్కున్నా వదలకుండా ... ఆయా దేశాలకెళ్ళి ఒక్కన్నికూడా కూడా వదలకుండా 1988 వరకూ... వేటాడి వెంటాడి చంపేసింది...
అదీ MOSSAD Power అంటే ...👍👍👍👏👏👏

OPERATION THUNDER BOLT ...
👊👊🔥🔥🔥👊👊
ఇక చివరి ఒళ్ళు గగుర్పొడిచే 1967, June 27 విమాన Hijacking, ప్రతీకారంగా...
ఇజ్రాయెల్ జరిపిన OPERATION THUNDER BOLT సంఘటన మొత్తం ప్రపంచాన్నే దిమ్మెరపోయేట్లు చేసింది ...
ఇజ్రాయెల్ అంటేనే...❗
వామ్మో....🙉🙉🙉
వాళ్ళతెరువు పోవద్దమ్మో ...🙉🙉🙉
పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి చంపేస్తారనే భయం పట్టుకుంది ...
😩😩😩😩😩😩😩
ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకూ చాలామంది నమ్మలేదంటే నమ్మండీ ... 😇😇😇
అవునా...❗
అట్లనా ....❗❗
జరిగింది నిజమేనా ...❗❗❗
అని నోరెళ్ళబెట్టింది లోకమంతా ... 🥱🥱🥱
అచ్చంగా Detective నవల్లోలానే జరిగిందనుకోండి ...❗❗❗

నమ్మకం లేకుంటే Google Search చేయండి ...
ప్రస్తుతానికి మాత్రం చదవండి ...
👇👇👇👇👇👇👇👇
అది 1967 జూన్ 27...❗❗❗
ఇజ్రాయెల్ విమానాన్ని HIJACK చేసిన పాలస్తీనా తీవ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు ... చుట్టూ అన్నిదేశాల సహకారంతోనే చేసినప్పటికీ విళ్ళకు ధైర్యం చాల్లేదు... ఇజ్రాయెల్ ఎట్లైనా వచ్చి విడిపించుకొని పోతుందనే భయంతో మళ్ళీ 4000km. దూరంలోని Remote ఆఫ్రికన్ ISLAMIC దేశమైన ఉగాండాకు Shift చేసారు ...
ఉగాండా సైన్యాధ్యక్షుడు ఈతీ అమీన్ రాక్షసుడిలా నియంత, ఛండశాసనుడు... శత్రువులను చంపి నరమాంసం కూడా తినేవారంటారు... 👹👹👹🤮🤮🤮
ఇజ్రాయెల్ అంటే ఎంతో కోపం వాడికి. అటువంటి వాడు తీవ్రవాదులకు పూర్తిమద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా Hijackers కు మద్దతుగా నిలిపి, మారిషస్ లో ప్రపంచదేశాల సమావేశాలకని బయల్దేరి వెళ్ళాడు ...

విమానంలోని 54 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులను మాత్రమే బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని విడుదల చేసి, రెండు కిలోమీటర్ల దూరంలోని హోటల్ కి తరలించారు తీవ్రవాదులు ...

విమాన ప్రయాణికులను విడుదల చేయాలంటే ...,
జైలులో ఉన్న మా పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేయాల్సిందేనని, 5 Million Dollars డబ్బు ముట్టచెప్పాల్సిందేనని ...
July 3rd వరకే గడువు ...
ఒక్క రోజు ఆలస్యమైనా ప్రయాణికులందర్నీ ముక్కలుముక్కలుగా నరికేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో ఉలిక్కిపడ్డ ISRAEL Cabinet అత్యవసరంగా సమావేశమై Intelligence Wing MOSSAD తో చర్చించి వాళ్ళ Secret Plan ను ఏమాత్రం బయటపెట్టకుండా ...,
"మీ డిమాండ్లకు సానుకూలంగా ఉన్నాము. మాకు కొంత గడువివ్వండి అంటూ అధికారిక ప్రకటన చేసారు" ...
ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గదనుకున్న ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగివచ్చినందుకు తీవ్రవాదులు ఎగిరి గంతేశారు ...

🤫🤫🤫 OPERATION THUNDER BOLT Started ...🤫🤫🤫

✳️ అది July,3rd అర్ధరాత్రి...!
✳️ చుట్టూ శత్రుదేశాలు..
✳️ ఎవరూ కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోవడానికి కూడా అనుమతివ్వరు...
✳️ సుదూరంలో 4వేల కి.మీ దూరము....
వెళ్ళడానికి ఏదోవిధంగా ఇంధనం సరిపోతుందనుకున్నా తిరిగిరావడం కష్టం ...
✳️ పైగా ఏ శత్రుదేశానికి తెల్సినా ప్రమాధమే ...
అన్నీ ఆలోచించి మొత్తం 5 యుద్ధ విమానాల్లో మూడింటిలో Black Cat Commandos, ఒక దాంట్లో Communication System తో పాటూ Medical Equipment, ఒకటి ఖాళీగా,... (ప్రయాణికులను విడిపించుకొని తేవడానికి )

అర్ధరాత్రి ఒంటిగంటకు ఎర్రసముద్ర మార్గంగుండా ... శత్రు RADARS కు అందకుండా కేవలం 100 మీటర్ల ఎత్తులోనే ఎగురుతూ వెళ్ళి UGANDA విమానాశ్రయానికి వెళ్ళగానే వాళ్ళ అధ్యక్షుడే మారిషస్ నుండి తిరిగి వచ్చాడేమోనని భ్రమించారు...
పైగా నిద్రమబ్బు సమయం కదా ...❗
ఇంకో కలిసొచ్చిన విషయమేమిటంటే...❗
ఆ Airport Contractor కూడా ఒక ఇజ్రాయిలీయే కాబట్టి మొత్తం Airport Sketch వీరిదగ్గరున్నట్లే ...
ముందు జాగ్రత్తగానే (తిరుగు ప్రయాణానికవసరమైన ఇంధనం కూడా Just UGANDA చేరుకుంటామనగానే నింపుకున్నారు) ...

ఇక ఇజ్రాయెల్ బంధీలను దాచిపెట్టిన Hotel Address కూడా విడుదలైన ఇతర దేశాల బంధీల Statements ద్వారా తెల్సుకున్నారు...

విచిత్రమేమంటే ...❗
వీళ్ళు నిజంగానే Uganda అధ్యక్షుడు వాడుతున్న Colour & Desinged Plane లోనే వెళ్ళారు ... పైగా వాడిలాగా నల్లగా కుంభాసురిడిలాగా ఉన్నవాడికే వాడి వేషం వేసి) ముందు నిలిపారు... ఇక వాళ్ళకు అనుమానమే లేకుండా పోయింది... ఒకే ఒక్క Security Gaurd వీళ్ళపై Doubt పడి Fire చేద్దామనుకునేలోపే వీళ్ళ Silenced Guns దెబ్బకు Silent గా కుప్పకూలిపోయాడు ...
15 నిమిషాల్లోనే మొత్తం సైనికులందరినీ మట్టుబెట్టి 2 కి.మీ దూరంలో ప్రయాణికులను బంధించిన హోటల్లో కెళ్ళి "హిబ్రూ భాషలో మేము ఇజ్రాయెల్ సైనికులం.మిమ్మల్ని తీసుకెళ్ళడానికొచ్చాము.దయచేసి అందరూ బయపడకుండా పడుకోండి. మీకేమీకాదు" అని అరిచేసరికి ప్రయాణికులంతా పడుకోవడంతో వాళ్ళకు ఏ ప్రమాదమూ జరుగకుండా 15 నిమిషాల్లోనే తీవ్రవాదులందరినీ వారికి మద్దతుగా ఉన్న ఉగాండా సైనికులందరినీ మట్టుబెట్టి ...,
ప్రయాణికులందర్నీ తీసుకొని Airport కు చేరుకొని ... అంతటితోనే ఆగకుండా ఉగాండా Airport చుట్టుపక్కల గల Defence Force నంతటినీ ధ్వంసం చేసి,
అందరూ Safe గా Flight లోకి చేరుకున్నాకే నేను Flight ఎక్కుతానని అందర్నీ క్షేమంగా ఎక్కించిన OPERATION THUNDER Team Leader యనాతన్ నేతాన్యాహు మాత్రం Bullet దెబ్బలు తగిలి అక్కడే నేలకూలడం ఎంతో విషాదకరం ...
అతని ప్రేరణతో దేశసేవకై ప్రాణాలర్పించడానికి ముందుకొచ్చినవాడే...!,
నేడు ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్న అతని తమ్ముడు బెంజమిన్ నేతాన్యాహు
...👏👏👏👊👊👊
Operation Successfully Completed ... 👏👏👏
World Mesmerized.. 😇😇😇
Even,... Russia, America Shocked... 🤭🤭🤭

అందరికంటే పెద్ద బక్రా అయింది మాత్రం ఉగాండా అధ్యక్షుడు ఈతూ అమీనే ... 🐑🐑🐑
OPERATION THUNDER BOLT అంతా అయిపోయిన రెండు రోజులకు గానీ వాడికి విషయం తెల్వనేలేదు ...
చెప్పేంత సాహసం వాళ్ళ Assistants చేస్తేగదా ...!
అయితే, Hospital లో ఉన్నవిషయం తెలియక వదిలివెళ్ళిన ఇజ్రాయిలీ మహిళను అత్యంత కౄరాతి కౄరంగా హింసించి చంపేసారు ఆ రాక్షసులు ... 😢😢😢
అత్తమీది కోపం దుత్తమీద తీసినట్లు
నాలుగు వేల కి.మీ దూరంనుండి దేశంగాని దేశం వచ్చి చిందరవందర చేసి భీభత్సం సృష్టించిన ఇజ్రాయెల్ సైనికులపై పోరాడే దమ్ములేదుగానీ...,
అనారోగ్యంతో బాధపడుతున్న అమాయక మహిళపై తమ ప్రతాపం చూపించారు దగుల్భాజీ వెదవలు ....

కొసమెరుపేమంటే ...⁉️⁉️⁉️
HIJACK కుట్రకు మూలకారకుడైన Terrorist Ldr ముప్పైరోజుల్లోనే విషప్రయోగంతో సావడం ...
That is ....❗,
నిప్పులు కురిపించే ISRAEL ౼ దేశభక్తితో కణకణం నిండిన ఇజ్రాయెల్ ... 🔥🔥🔥 ... 👊👊👊👏👏👏
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ని ఆదర్శంగా తీసుకుంటేగానీ ...,
మనదేశం ఎదుర్కొంటున్న 90% పైగా సమస్యలకు పరిష్కారం లేదనే గట్టినమ్మకం కలవాళ్ళలో నేనొకడిని ...
అవేమంటే ...❗
🏹🏹🏹 వ్యక్తిగత అభివృద్ధితో పాటుగా మనమంతా దేశాభివృద్ధికై బాగా కష్టపడాలి...
🏹🏹🏹 దేశరక్షణకై మనమంతా సైనికులుగా తయారుకావాలి ...
🏹🏹🏹 Latest Technology తో నిరంతరం Update అవుతుండాలి...
🏹🏹🏹 దేశానికి ధర్మానికి ద్రోహం చేసేవాడినెంతవాడినైనా ఉపేక్షించవద్దు ...
🏹🏹🏹 మంచివారిని అనాథలను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుందాము ...
🏹🏹🏹 దేశరక్షణకై, అభివృద్ధికై కులమతాలను వదిలి సంఘటిత శక్తిని చూపిద్దాము ...
🏹🏹🏹 అన్నిటికన్నా ముఖ్యమైనది ..., జ్ఞానం శక్తి, పట్టుదల ఉన్నోడికి ప్రపంచం తలవంచి తీరుతుంది ...

ఈ లక్షణాలన్నీ మనకు శ్రీరాముడు, ఆంజనేయుడు, శ్రీకృష్ణుడు,... లాంటి భారతీయ మహాపురుషుల చరిత్రలు సరిగ్గా చదివితే అందులోనే అన్ని రకాల ఆదర్శాలుంటాయి ...
కానీ...,
మనం మర్చిపోయాం కాబట్టి ప్రస్తుతం దాదాపు అటువంటి పౌరుషప్రతాపాలతోనే పనిచేస్తున ISRAEL ప్రేరణతోనే మనం కూడా మయన్మార్, బాలాకోట్ లపై అవలీలగా Surgical Strikes చేయగల్గాము ...

అందుకే...,
ఇంతకుముందు ప్రభుత్వాల మాదిరిగా Vote Bank రాజకీయాలు చేయకుండా...,

అత్యంత మేధావులు, Highly Technical Skills, Commercial & Economic Skills, సాహసము, ధైర్యం, నిజాయితీ దేశభక్తి, కల్గిన ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు నెలకొల్పుకొనే ప్రయత్నం చేస్తున్న మన ప్రధాని MODI గారు ఎంతైనా వందనీయులే ...
Brilliant Student Always Wants to Work With Brilliant Student Only & Wants to Learn From Brilliants Only ...
త్వరలోనే భారత్ కూడా ఇజ్రాయెల్ లాగా సర్వశక్తిమంతం కావడానికి ఇవి పునదిరాళ్ళుగా భావించాలి ...

జైజై మాత ౼ భారత్ మాతా
🚩🚩🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment