🤹♂అక్షర సత్యాలు🤹♂
🍟ఆలోచనా తరంగాలు ఎంత సరళంగా ఉంటే మనలో ప్రశాంతత అంత స్థిరంగా ఉంటుంది.. మన ప్రశాంతత ఎంత స్థిరంగా ఉంటే మన పనులు అంత అద్భుతంగా
ఉంటాయి.
🍟ఈ క్షణం లో జీవించడమే జీవితం. మిగిలిన వన్నీ అందులో భాగాలే..!!
🍟మనకి కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు.. ధైర్యం చెప్పే వారు బంధువులు.. కళ్ళను తుడిచి వారు స్నేహితులు.. కనపడకుండా కంట తడి పెట్టే వారు తల్లి దండ్రులు..!!
🍟నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి.. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకు పోవాలి..!!
🍟మీరు ఎక్కడ మొదలు పెట్టారు అనేది "మీగతం".. గెలిచి ఎక్కడ నిలబడ్డారు అనేది మీజీవితం..!!
🍟కలిసి ఈ క్షణంలో ఒకే ఆత్మ లక్ష్యం కోసం జీవించడమే ఆత్మబంధం..!!
🍟నీ అవసరం ఎవరికీ లేదని, నీకు ఎవ్వరి అవసరం లేదని అనుకోకు.. ఎందుకంటే బొగ్గు,వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి..దేని విలువ దానిదే.రెండూ అవసరమే.అందుకే నలుగురి కోసం జీవించు.నలుగురిలో జీవించు..!!
మానస సరోవరం.
Source - Whatsapp Message

No comments:
Post a Comment