చంద్రః
దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం
🙏ఓం నమఃశివాయ 🙏
ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంసభ్యులకు శ్రీ గంగా పార్వతి సమేత ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
సోమవారం --: 28-06-2021 :--
. ఈ రోజు AVB మంచి మాట....లు
ఈ సమాజంలో అవసరాల ప్రేమలు అసత్యపు మాటలు అవసరంకోసం నటించడం తీరాక చెడు ప్రచారం చేయడం నమ్మిన వాళ్ళతో నటించడం ప్రేమించే వాళ్ళను మోసగించడం వెంటే ఉండి వెన్నుపోటు పొడవడం ఈలోకంలో పరిపాటిగా మారింది . తస్మాత్ జాగ్రత్త సుమి .
ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి సమస్యను సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏదీ ఉంటుంది ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది .
ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు . ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్లు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు . కానీ వాటిని సంపాదించటం అంత సులభమైన పని కాదు దానికి ఓర్పు సహనంతో పాటు ప్రేమ ఉండాలి .
ఎవరి తప్పలు వాళ్ళు తెలుసుకోవాడానికి సమయం ఉండదు కానీ అదేం విచిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావాలసినంత తీరిక సమయం దొరుకుతాయి .
🌹అందరు బాగుండాలి .. అందులో నేను ఉండాలి 🌹
సేకరణ ✒️ మీ ... ఆత్మీయ బంధువు AVB* సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment