🙏శ్రీనివాసరావు వేమూరి వెయ్యి బలమైన ఆలోచనలను,ఒక్క బలహీనమైన ఆలోచన చెరిపేస్తుంది..
అందుకే ఎప్పుడూ మనల్ని మనం తక్కువగా ఆలోచించకూడదు.!
నీ నమ్మకం నిన్ను నిలబడేలా చేస్తుంది,
నీపై నమ్మకం నీతో నిలబడేలా చేస్తుంది..
మనిషి పుట్టాక భయం పుట్టింది,
కానీ భయం పుట్టాక మనిషి పుట్టలే..
ప్రతి problem కి ఓ సొల్యూషన్ ఉన్నట్టు,
భయానికి కూడా భరోసా ఉంటది...
నీకు కావలసినదానిగురించి,నీకుతప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి పూర్తిగా తెలియదు?
చివరికి ఆ దేవుడికి కూడా..
అందుకే అడిగిన ప్రతీఒక్కడికి,
సమాదానం చెప్పుకుంటూ రావడమనేది మార్చుకో..
జీవితంలో అనుకోకుండ కాంప్రమైస్ అవ్వాల్సోస్తే అది తలరాత అనుకోవాలి,
కాంప్రమైస్ అవ్వాలని నువ్వే అనేసుకుంటే అది చేతకాక అనుకోవాలి..
మాటకారిని నమ్మినట్టు,
చేసి చూపించే వారిని నమ్మదు ఈ లోకం..
ఓపిక చాలా విలువైనది.
నువ్వు ఎంత ఓర్చుకొంటే
జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతావు.
ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు.,
అణువంత అర్ధం చేసుకునే మనసుండాలి.
సముద్రమంత సంపద ఉంటే సరిపోదు.,
సమయానికి సాయం చేసే గుణం ఉండాలి.
మనకి ఎంత ఉంది అన్నది
ముఖ్యం కాదు, మనకి ఉన్నదాంతో మనమెంత సుఖంగా, సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం, తృప్తి పేదోన్ని కూడా ఆనందంగా ఉంచుతుంది , అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది ..
తగిలిన ప్రతీ గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ.
తగిలిన ప్రతీ గాయాన్నిపాఠంగా మార్చుకుంటే అది మార్పు.
ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలుతో బాధపడుతూ
అక్కడే ఉండిపోకూడదు. మరోసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి.
ఒక ఊరిలో ఒక అమాయక వ్యక్తి
ఉండేవాడు. అతనికి దేవునిపై భక్తి ఎక్కువ, ప్రతిరోజూ గుడికి వెళ్లిదేవుని దర్శించి,నమస్కారం చేసుకొని,అడవికి వెళ్ళి కట్టెలు కొట్టితెచ్చి,వాటిని అమ్ముకొని వచ్చినడబ్బులతో ప్రశాంతంగా
జీవితం గడుపుతుండేవాడు.
ఒక రోజు ఎప్పటిలాగానేఅడవికి వెళ్తూ, దారిలో ఒక నక్కని చూసాడు. ఆ నక్కకి రెండు కాళ్ళు
లేవు. నక్క దేకుతూ వెళ్ళిఒక చెట్టు క్రింద కూర్చుంది. ఆ సమయంలో అక్కడికిఒక పులి వచ్చింది. ఆ పులిని చూసి అతనుచెట్టు వెనక్కి వెళ్ళి ఏం జరుగుతుందోనని
గమనిస్తూ ఉన్నాడు.
ఆ పులి ఒక పెద్ద జింకనివేటాడి అక్కడికి ఈడ్చుకొని వచ్చి
కావలసినంత తిన్నది.
మిగిలిన శేషం అక్కడే
వదిలిపెట్టి వెళ్ళిపోయింది .
పులి వెళ్లిపోయిన తర్వాత
నక్క అక్కడికి వెళ్ళి
మిగిలిన ఆహారాన్ని
కడుపు నిండా తినింది.
ఇది అంతా గమనిస్తూ ఉన్న
అతనికి ఇలా అనిపించింది,
రెండు కాళ్ళు లేని
ఈ నక్కకు ఆ దేవుడు
ఆహారాన్ని ఇస్తున్నప్పుడు
దేవుని నమ్మి,
రోజూ దర్శించుకొంటుండే
నేను ఎందుకు ఇంత
కష్టపడాలి అని
ఆలోచించాడు.
ఆ సంఘటన తర్వాత
అడవికి వెళ్ళటం
మానేసి, గుడికి వెళ్లి
ఆ దేవుడే నన్ను కాపాడతాడని
గుడి మండపంలో కూర్చున్నాడు.
సమయమెంత
గడిచినా భోజనం
మాత్రము దొరకలేదు.
రాత్రి అయ్యాక,
నీరసంతో...
దేవుడా!
నా భక్తి మీద
మీకు నమ్మకం లేదా?
నేను ఇలా ఆకలితో
బాధపడవలసిందేనా!
అడవిలో ఉన్న నక్కకి
పులి ద్వారా ఆహారం
పంపించావు
కానీ నన్ను ఇలా వదిలేశావు
నీకు ఇది న్యాయమా!
అని ప్రాధేయపడ్డాడు.
భక్తుని మీద దయతో
దేవుడు ప్రత్యక్షమై
ఇలా అన్నారు.
నాయనా!
ఆ సంఘటన ద్వారా
నువ్వు నేర్చుకోవాల్సింది
నక్క దగ్గర కాదు,
పులి దగ్గర...
పులిలాగా
నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి.
ఉపయోగించుకోవాలి.
ఇతరుల కష్టం గమనించి...
వారికి సహాయపడాలి...
అని చెప్పి
అంతర్ధాన మయ్యాడు.
నీతి:
మనం ఎవ్వరి దగ్గర నుంచి
ఏమి నేర్చుకోవాలి అనేది
మనకు మాత్రమే భగవంతుడు
యిచ్చిన బుద్ధితో
ఆలోచన చేసి మనమే
నిర్ణయం తీసుకోవాలి.
మనందరికీ భగవంతుడు
సద్భుద్ది ప్రసాదించు గాక!
Source - Whatsapp Message

No comments:
Post a Comment