మహనీయుల మాటలు అక్షరసత్యాలు💓🙏💓
🎈చీకటితో ఎంత పోరాడినా ఏమి లాభం ఉండదు! వెలుగు వైపు అడుగు వేస్తేనే, చీకటి తన దారి చూసుకుంటుంది!!
🎈జరిగింది ఏది అన్నది కాదు! ఏది జరిగినా ఎందుకు జరిగినా మన మంచికే అన్న విషయం గుర్తుంటే ఏ బాధ ఉండదు!!
🎈మన బాధలకు వ్యక్తులు కారణం అనుకోవడం ఒకరకమైన అమాయకత్వం! అజ్ఞానం! మన బాధలకు కారణం మన చంచలమైన మనస్సే కారణం!!
🎈ఇతరుల తప్పు ఒప్పుల గురించి మాట్లాడి ఆనందమో, బాధనో పడుతున్నామంటే ఇంకా మనం దారిలోకి రాలేదని అర్థం!!
🎈వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు!
అలాగే మనం ఎక్కువ కష్టపడు తున్నాం కదా అని వెంటనే పనులు పూర్తి కావు! దేనికైనా సమయం రావాలి! సహనం కావాలి!!
🎈మంచికోసం మన అడుగులు మనం వేయడమే మనపని! మనసాధన! ఆ మంచిని ఎవరు అందు కుంటారు, అందుకో గలుగుతారు అన్నది వారి వారి అర్హత, అవసరం, ప్రాప్తం , బట్టి ఉంటుంది!!
🎈ఎప్పుడూ భయపడుతూవుంటే బ్రతుకు భయ పెడుతుంది! అలాగే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది!!
🎈నీలో లేనిది కాదు, నీలోదాగి ఉన్నది గుర్తించి నిద్ర లేపే వాడే గురువు!!
🎈నవ్వితే కనపడేది అందం.
నవ్విస్తే కనపడేది ఆనందం.
నవ్వుతూ నవ్విస్తూ పది కాలాల పాటు నడిస్తే అదే అనుబంధం!!
శుభోదయం తో మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment