ఇంకా ఎప్పుడు ఈ మనుషుల్లో మార్పు..ఇన్ని చూస్తున్నాం..ఇంత మంది చనిపోతున్నారు.. ఉంటామో పోతామో తెలియని పరిస్థితి..ఇంకా మనలో మార్పు రాకూడదా.. మానవత్వం వద్దా.. ఎదుటి మనుషుల మీద మనకు ఎందుకు ఏడుపు.. ఇన్ని చూస్తున్న ఇంకా మనం మారడం లేదు ఎందుకు.. ఎదుటి వాళ్ళు సంతోషం కోరుకుంటే మనం సంతోషంగా ఉండగలం అనేదే కదా ధర్మం.. ఆ విషయం మనకు ఎందుకు బోధ పడడం లేదు..మనసులో కుట్రలు, కుతంత్రాలు ఎందుకు ప్రశాంతగా ఉంటే మనసుకు ఎంత బాగుంటుంది అనే ఆలోచన మనకు ఎందుకు రావడం లేదు...
మనం ప్రశాంతంగా ఉండలేక ఎదుటి వారిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా మనం సాధించేది ఏముంది..
జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదించే అదృష్టం అందరికీ ఉండదు. కానీ అందరికీ ఆ అవకాశం ఉంటుంది...
ఎవరి జీవితం వారిది..ఎవరి అదృష్టం వారిది.. ఎదుటి వాళ్ళ సంతోషం కోరుకోవడంలోనే మనకు ఆనందం దొరుకుతుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి...
మనిషి జీవితకాలాన్ని ‘గడపటం’ వేరు. ‘జీవించటం’ వేరు. అందరూ జీవించలేరు. అందరూ గడపనూ లేరు...అందరికి వ్యక్తిగతమైన అభిరుచులు, విలువలు వేరు వేరుగా ఉంటాయి. కానీ ఎదుటి వారిని అర్థం చేసుకుంటే వారి మధ్య పుట్టే పరస్పర ప్రేమ ,అభిమానులతో అభిరుచులు ఒక్కటై అందరం ఆనందంగా జీవించవచ్చు 😊😊
Source - Whatsapp Message

No comments:
Post a Comment