శుభోదయం
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ
శివానుగ్రహం
భర్తృహరి సుభాషితం ఏంచెప్పింది?
➖➖➖
వాడు నన్ను సాయం అడిగాడా..? వాడికి నేను సహాయం చేయటానికి..!
వాడికి నేను అడగకుండానే సహాయం చేశాను. కానీ వెధవకు కృతఙ్ఞత లేశమంతయినాలేదు!
....ఇలాంటి మాటలు మనం చాలా వింటుంటాం!
ఎదుటి వాడికి సహాయం చేసి వాడినుండి తిరిగి మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం !
ఏదీ లేక పోతే కనీసం కృతఙ్ఞత ఆశిస్తున్నాం...
ఇది...
"ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం" లాంటిది.
it is simply a transaction, not help...
ఆశించి చేసేది సహాయం అవుతుందా...? ఒక్క సారి ఆలోచించండి!
ఒక చక్కని భర్తృహరి సుభాషితం చూడండి...
"పద్మాకరమ్ దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్ నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సన్తఃస్వయమ్ పరహితే విహితాభియోగః"
ఏమి ఆశించి సూర్యుడు తామర కొలను వికసింప చేస్తున్నాడు...?
ఏమి ఆశించి చంద్రుడు కలువలను వికసింప చేస్తున్నాడు...?
ఏమి ఆశించి మేఘం నీటిని మానవాళికి అందిస్తున్నది?
ఏమి ఆశించ కుండా పరులహితం కోరేవాడే సత్పురుషుడు!
మనకు మనం ఎప్పుడూ గొప్పవాళ్లు గానే మనం భావిస్తాం, మన మంచి మనకు ఎప్పుడూ గుర్తుంటుంది (అది మనకు మాత్రమే)
మనం నిజంగా గొప్పవాళ్ళమే అయితే, నిజంగా మనం సత్పురుషులము అని మన మనస్సాక్షి ఒప్పుకుంటే, మనం చేసేది సహాయమే అని మనం భావించేటప్పుడు,
ఎదుటివాడు అడగకుండానే ఎందుకు సహాయం చేయకూడదు..?
జీవితమే ఒక ప్రయాణం! ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులెందరో కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడిక శాశ్వతం. గెలిచేది నువ్వే.., ఒడేది నువ్వే..., గెలుపుకి పొంగి పోకుండా, ఓటమికి కుంగిపోకుండా, ధర్మ బద్ధంగా ఫలాపేక్ష లేకుండా, తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం.....
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment