Friday, September 3, 2021

మీ రైల్వే ప్రయాణము లో జాగర్తలు, సలహాలు, సమాహారం

🚩🚩🚩🚩🚩🚩🚩 "మీ రైల్వే ప్రయాణము లో జాగర్తలు, సలహాలు, సమాహారం"
🇮🇳 🇮🇳 🇮🇳
🍏" వివేకవంతుడు అయినా రైలు ప్రయాణికుడు స్వానుభవ ము న ప్రయోజనము పొందుతాడు, తెలివిగల ప్రయాణికుడు ఇతరుల అనుభవాల నుండి కష్టనష్టాలను నేర్చుకుంటాడు.

🍓" నిరంతర అప్రమత్తతతో మెలిగే రైలు ప్రయాణికుడు ఎలాంటి "మూల్యం " నష్టపో డు.

🍏" మానవుడు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఔషధం" "మా టలే". కొంతమంది మత్తు మందు తో, పదార్థాలు, పానీయాలు ఇచ్చే "రైల్వే నేరస్తుడు" సదరు మాటలతో మిమ్ములను "నిలువుదోపిడీ" చేస్తారు జాగ్రత్త సుమా!

🍎" మీకు వినడానికి కటువుగా అనిపించినా,
మీ గురించి వాస్తవాలు, జాగ్రత్తలు సూచనలు హెచ్చరికలు, రైల్వే పోలీసు నుండి పొందు. కేవలము "స్తుతించడం" వల్ల అవసరమైన మార్పులు రావు.

🍐" నీటిలో పడవ లో వున్నా" పడవ" లోకి నీళ్ళు రాకుండా, కాపాడుకునే ఉన్నట్లు, "రైలు ప్రయాణం" లో మీరు ఈ సామాన్లు ప్రత్యేక శ్రద్ధతో చూచుకోవాలి.

🍊" రైలు యందు "యాచించటం" నేర్ప కూడదు , "జీవించటం" నేర్పాలి. పరుల పై ఆధారపడటం నేర్ప కూడదు, తన కాళ్ళపై నిలబడటం నేర్పాలి.

🍇" నీరు ఎంత అమూల్యమైన దో బావి ఎండిపోయే వరకు మనకు తెలియదు.
మీరు" రైలు ప్రయాణం" లో తీసుకుని విలువైన వస్తువులు, పత్రముల విలువ, అవి. " తస్క కరణ" కు గురి అయినప్పుడు కానీ తెలిసి రాదు.

🍓" ప్రాణం" కన్నా ప్రియమైనది ఈ లోకంలో మరేదీ లేదు. మానవుడు అయినవాడు తన ప్రాణ విషయమై రైలు ప్రయాణ సమయంలో "నిర్లక్ష్యంగా" వహించిన, నీ కుటుంబ సభ్యుల దుఃఖాన్ని పంచి ఇచ్చే వాడివి కాగలవు.

🍑" ఏమి చేతకాని వాడికి "మోసం" చేయటం ఒక్కటే చేతనవుతుంది అని గ్రహించు,

🍍"పరిగెత్తే. రైలు ఎక్కటం, " హీరో" తనం కాదు.?
ఆ తరువాత "జీరో" అయై జీవితాంతం బాధపడాలి.

🥭" వస్తువు పోవటం కాదు,
ఆ పోయిన వస్తువు గురించిన దిగులుతో,
ఆ జాగర్తగా ఎందుకు? ఉన్నామని అశాంతితో మీరు పడే మనోవ్యధకు విలువ ఇంత, అంతా కాదు, గమనించండి!.

🍅" కావాలని గొడవ పెట్టుకొని మీ యొక్క దృష్టిని మరలించి, మీ సామాను ని కాజేసే వాళ్ళున్నారు, మీ ప్రక్కన మరిచిపోకండి.

🍆" రైలు పట్టాలను దాటుతున్న మీ యొక్క ప్రాణము విలువ ఎంతో,
వస్తున్న రైలుకు తెలియదు అనవసరం కూడా!

🍅" నీ ప్రతి కదలిక నీ మీ ప్రతి మాటని ,మీ ప్రతి వస్తువు ని, మీ ప్రతి కొనుగోలు ని కొన్ని కళ్ళు ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయని జాగరూకతతో ఉండండి.

🫑" ఊరికే వచ్చింది కదా అని "నోరు" జాప కండి.
మత్తులో పడవచ్చు.!
" ఎంతో దూరం నుంచి వస్తున్నారు కదా! అని మీ సామాను అప్ప చెప్పకండి. చిక్కుల్లో పడవచ్చు.( నీది తెనాలే, నాది తెనాలే)

🍟" క్షమించాలి పిల్లల్ని రైళ్లల్లో స్వేచ్ఛగా విడిచి పెట్టకండి.
వాళ్ళ శరీర అవయవాల "విలువ" కట్టే వాళ్ళు మీ రైల్లో ఉండవచ్చు.

🍕" అనుమానాస్పదమైన వ్యక్తులు లేదా వస్తువులు,
నీకు తటస్థపడినా వాటిని వివరాలు " దేశభక్తి" గల మీరు G.R.P లేదా R.P.F వెంటనే
వారికి నివేదించండి.

🌹" చెడ్డవాడైన మంత్రుల వలన "ప్రభువు"
సాంగత్యం వలన "యతి"
గారాబం వలన "కొడుకు"
దుర్జన సాంగత్య వలన "శీలం".
మద్యపానం వలన "సిగ్గు".
"అ శ్రద్ధ" వల్ల మీ విలువైన ఆభరణాలు, వస్తువులు పోగొట్టుకుంటారు, జాగ్రత్త!

🦚" సంకుచితమైన" మనస్తత్వం కలవారు ఎదుటి మనుషులను వారి వస్తువుల గురించి ఆలోచిస్తే,
" సగటు మనస్తత్వం"
గల వారు వివిధ సంఘటనలను గురించి వారు పోగొట్టుకున్న విలువైన వస్తువుల గురించి,
"ఉన్నతమైన మనస్తత్వం" కలవారు, బుద్ధి కుశలతతో తన విలువైన వస్తువుల పై శ్రద్ధ వహించి ఆలోచిస్తాడు.

🦜" స్నేహితుడుని నీ "దుఖః" సమయములలోనూ,
యోదుడిని "యుద్ధ" సమయంలోనూ,
భార్యను" పేదరికము" లోనూ,
గొప్ప వ్యక్తిని "వినయం" లోనూ"
మరి మంచి ప్రయాణికుడిని.....?.

🐉" దురాశ పరుడైన వ్యక్తిని, " ధనం" తోను,
మొండి ఘటాలను "అభినందనలతో" ను,
అవివేకి ని " హాస్యం" తో ,
పండితుడిని "నిజం" తో
జయించవచ్చు.,
కానీ రైలు ప్రయాణికుడు నీ మాటలతో, మభ్యపెట్టి మత్తుపదార్థం ఇచ్చి దోచుకోవచ్చు సుమా!

🌴" పసి తనములో "తల్లిని".,
వృద్ధాప్యంలో "కుమారుడిని",
యవ్వనంలో "భార్య"ను,
రైలు ప్రయాణం లో సామాన్లు పోగొట్టుకుంటే అంతకుమించిన ఆపద మరొకటి ఉండదు.

⚽" రైలు ప్రయాణం లో ఎవరిని నమ్మకు, నమ్మినట్లు నటించు,
బిఎఫ్ ప్రయాణమును సుఖవంతం చేసుకొనుట అది నీ చేతుల్లో ఉంది, అని గ్రహించి మసలుకో!

🏀" నీకు రైలు ప్రయాణం గురించి ఏమీ తెలియదని మీరు తెలుసుకున్నప్పుడే, మీకు అన్ని తెలిసినట్టు లెక్క"

🏈" రైలు ప్రయాణ సమయంలో కొన్ని విషయాలను వెళ్లగక్కే ముందు, మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అవి 1. ప్రవర్తన, 2. సమయము,
3. ప్రదేశము గురించి,

🥎" తెలివిగల రైలు ప్రయాణికుడు తన ఆర్థిక విషయాలను, మానసిక సంఘర్షణలను, గృహ సంబంధమైన విషయాలను, ఎప్పుడు రహస్యంగానే ఉంచుతాడు. ( లోడ, లోడ, వాగడు)

🏉" తెలివిగల రైలు ప్రయాణికుడు రైల్వే పరిసరాలు, దేవస్థానము వద్ద, పరిశుభ్రత, పాటించడం ద్వారా, చెత్తను బుట్టలో వేస్తూ,
" స్వచ్ఛభారత్" అనే నినాదాన్ని ఆచరిస్తూ,
దేశభక్తి తీ తాను ఆచరిస్తూ, ఆదర్శంగా ఉంటాడు.

🥏" నిర్లక్ష్యంతో విచ్చలవిడితనం తో రైలు బండి డోర్ వద్ద కూర్చుని లేదా నిలబడి ప్రయాణం చేయుటకు సిద్ధపడు ట,
108 call కు అది చెప్పే వాడు గా ఉండదు.

🥁"రైలు ప్రయాణంలో మీ విలువైన ఆభరణాలు వస్తువులు మీ కోల్పోవడానికి క్షణం పట్టదు.
తిరిగి వాటిని పొందాలంటే దశాబ్దము కాకపోవచ్చు"
🪘🎷🎺
🪗🎸🪕🎻 మజుందార్, బెంగళూర్



(సశేషం)
సమర్పణ: " మన గ్రూపు సభ్యుల హితము కోరి, Mazumdar" Bangalore,
87925-86125.
మీకు నచ్చిన ఇతరులకు షేర్ చేయండి.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment