నేటి ఆణిముత్యాలు.
వందమంది శత్రువులు కన్నా...
ఒక నమ్మకద్రోహి చాలా ప్రమాదకారి.
మన మంచి కోరుకునేవాళ్ళను దూరం చేసుకోకూడదు.
మన చెడు కోరుకునేవాళ్ళను దగ్గరకు రానియ్యకూడదు.
స్వార్థంతో పోగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకూడదు.
సంతోషం అనేది ఒక లక్ష్యం కాదు..
అదో ప్రయాణం.
దాని కోసం పరితపించకూడదు...
మనం చేసే పనుల్లో అదే మనకు స్వాగతం పలుకుతుంది.
మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది
మంచి చూపు అనుబంధాన్ని
రక్షిస్తుంది
మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది
అమ్మా అనే పిలుపు అంగట్లోను
బాబూ అనే పలకరింపు బజార్లోను దొరకవు అవి మానవసంబంధాలతో మాత్రమే ముడిపడి ఉంటాయి.
ధైర్యం గుండెలో వెచ్చగా కాపురం ఉంటే....
అధైర్యం కంటిలో నీరుగా
బైటపడుతుంది....
మంచిది చెడ్డది అని ఏరోజు
పేరు తగిలించుకొని రాదు
ప్రతిరోజు మంచిగా మారాలన్నా
చెడ్డగా మారాలాన్నా
మన ఆలోచనలే కారణం.
చేతినిండా డబ్బు సంపాదించ లేనపుడు.
నీపేరు చెబితే గుర్తు పట్టే నలుగురు మనుషులు నైనా సంపాదించు..
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment