పార్ధసారధి అనే ఓ సోంబేరి
క్రైస్తవంలోకి మారి పీటర్ అని పేరు మార్చుకున్నాడు. కొన్నాళ్ళకి క్రైస్తవం ద్వారా డబ్బు సంపాదించే మర్మం కనిపెట్టి "పాస్టర్ పీటర్" అయ్యాడు.
నాలుగోడలు రెండురేకులు వేసి చర్చ్ కట్టాడు. గొర్రెలు చేరడంతో
వ్యాపారం బాగుంది.
పాస్టర్ పీటర్ కొడుకు పింటూ 1st స్టాండర్డ్ చదువుతున్నాడు. మహా గడుగ్గాయి. ఒక ఆదివారం వాళ్ళ నాన్నతో చర్చ్ కివెళ్ళాడు.
పాస్టర్ పీటర్ తన బోధనలు మొదలుపెట్టాడు. ఎప్పుడు అల్లరిచేసే పింటూ ఆ రోజు బోధనలు శ్రద్ధగా వింటున్నాడు. ఆ రోజు పీటర్ రెచ్చిపోయి హిందూ దేవుళ్ళను చెడామడా తిట్టేసాడు. ముఖ్యంగా కృష్ణుడిని.
ఆ రోజు రాత్రి పింటూ, పీటర్ ల మధ్య జరిగిన సంభాషణ
పింటూ: నాన్నా !
పీటర్: ఏం బాబు.
పింటూ: యేసు ఎవరు నాన్న?
పీటర్: దేవుడు
పింటూ: మరి కృష్ణుడు ఎవరు నాన్న?
పీటర్: ఆయన కూడా దేవుడు.
పింటూ: మరిమీరు దేవుడిని ఎందుకు తిట్టారు ?
పీటర్: మనకి ఆయన దేవుడు కాదు, హిందువులకి దేవుడు.
పింటూ: మరిమనం ఎవరం నాన్న.
పాస్టర్: మనం క్రైస్తవులం.
పింటూ: ఓహో! మనం ఇజ్రాయెల్ నుండి వచ్చామా?
పాస్టర్: మనం ఇక్కడ వారమే.
పింటూ: మరి హిందువులూ?
పీటర్: వాళ్ళు ఇక్కడివారే.
పింటూ: మనం భారతీయులమే కదా ?
పీటర్: అవునుబాబు, కాని మనం హిందువులం కాదు.
పింటూ: యేసు ఎక్కడ పుట్టాడు ?
పీటర్: ఇజ్రాయెల్లో
పింటూ: కృష్ణుడు?
పీటర్: ఇక్కడే
పింటూ: ఇక్కడ పుట్టిన కృష్ణుడిని దేవుడు అనకుండా ఎక్కడోపుట్టిన యేసును ఎందుకు దేవుడు అంటున్నాం.
పీటర్: యేసు దేవుడని బైబిల్ చెప్పింది బాబు
పింటూ: మరి మా స్కూల్ మాష్టారు భగవద్గీత చెప్పిన కృష్ణుడు దేవుడు అన్నారు?
పాస్టర్: అది తప్పు బాబు.
పింటూ: తప్పుఎలా అయ్యింది? బైబిల్ కరెక్ట్ అని ఎవరు చెప్పారు మనకు?
పీటర్: బ్రిటిష్ వారు.
పింటూ: ఎవరూ ! మనల్ని బానిసల్ని చేసిన బ్రిటీషు వారా? వారు చెప్పింది ఎలా నమ్మారు నాన్న వాళ్ళు దొంగలు కదా.
పీటర్ ఏంచెప్పాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు.
పింటూ: నాన్న మన మతం ఇజ్రాయెల్ నుండి వచ్చింది కదా.. మరిమనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళచ్చా??
పీటర్ : అలా వెళ్ళలేం బాబు.. అది మనదేశం కాదుకదా !
పింటూ: ఇజ్రాయల్ వారిది, మనది ఒకటే మతంకదా ఎందుకు వెళ్ళలేం?
పీటర్: ఇజ్రాయల్ వారిది వేరే మతం బాబు. వారు యేసుని దెయ్యం అంటారు.
పింటూ: ఏంటీ ఈదేశంలో పుట్టిన మనం ఈదేశంలో పుట్టిన కృష్ణుడిని దేవుడు అని నమ్మమా?
సొంతదేశంలోనే దెయ్యంగా పిలవబడిన యేసుని మనం నమ్మాలా? అలా నమ్మమని మనల్ని దోచుకున్న బ్రిటిష్ వారు చెబితే మనం యేసుని నమ్మాలా?
నాన్నా నీకు కనీసం నాఅంత బుర్రకూడా లేదేంటి నాన్నా? నేను యేసుని నమ్మను. కృష్ణుడినే నమ్ముతాను..
పాస్టర్ పీటర్ గుడ్లుతేలేసి కళ్ళుతిరిగి పడిపోయాడు.i!i!
Courtesy : హిందూ సమ సమాజ స్థాపన
For warded message by another group...
సేకరణ

No comments:
Post a Comment