చెట్టుని నరికినా అది తిరిగి చిగురిస్తుంది.
చంద్రుడు క్షీణించినా తిరిగి వృద్ధి చెందుతాడు.
కష్టాలు వచ్చినా, అపజయాలు ఎదురైనా బాధపడకూడదు ఏందుకంటే
"No pain no gain, No rain no grain - కష్టాలు లేకుండా ఫలితాలు రావు, వర్షాలు పడకుండా పంటలు పండవు
"Every successful person has a painful story.Every painful story has a successful ending"
బాధపడకుండా ఎవరూ విజయం సాధించలేరు.
విజయం సాధించిన వారందరూ బాధపడినవారే అన్నమాట
కేవలం నోటిమాట కాదు, ఉన్నమాటే!
విజయాన్ని తెలిపే ప్రతీ కథలోనూ అపజయాన్ని గురించిన కథ దాగి ఉంటుంది.
చరిత్రను అధ్యయనం చేస్తే విజయాన్ని తెలిపే కథలన్నీ అపజయాన్ని కూడా తెలిపేవిగా ఉంటాయి.
విజేతలందరూ అపజయాలను సోపానాలుగా చేసుకొని విజయభవనంలోకి ప్రవేశించినవారే అందుకే కష్టే ఫలి అన్నారు పెద్దలు.
శభ మధ్యాహ్నం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment