శ్రీ శ్రీ గారి ఆణిముత్యాలు
. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు.
ఉద్యోగం రాలేదని, అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించు కునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
పారేనది..వీచేగాలి..ఊగేచెట్టు.ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..
లే బయలుదేరు, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో, పడ్డ చోటు నుండే పరుగు మొదలు పెట్టు.
చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాండీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలుఇది
🌅శుభోదయం చెప్తూ
మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment