ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు, తిరుత్తని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..మంగళవారం --: 23-11-2021 :-- ఈరోజు మంచి మాట....లు
బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమలు స్నేహాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకండాలి నలుగురితో కలిసుండాలంటే చిన్న చిరు నవ్వుతో పలకరింపులు ఉండాలి ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది .
మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటపుడు హృదయాన్ని తీసుకెళ్ళండి ఎఃదుకంటే మీ కుటుంబం మీ కోసం ప్రేమని పంచాలని ఎదురు చూస్తుంది .
నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మనల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం .
కేవలం డబ్బుకి విలువ పెరిగి మనిషి విలువ తగ్గింది కదా ! అందుకే స్వార్థం అసూయలు పెరిగి ఆప్యాయతలకి దూరమై రోజు రోజుకి మనలో ఆనందం దూరమైపోయింది ఇది అర్థమవ్వాలంటే పాత ఆప్యాయతలు ఆనందాలు గుర్తుకు వస్తాయి మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడువకు ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే .
సేకరణ 🖊️మీ .ఆత్మీయుడు .. AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment