నేటి ఆణిముత్యాలు.
సహనం అంటే..
దండించే అధికారం ఉన్నా
దండించ పోవడం.
ప్రేమ అంటే..
వదిలిపెట్టే అవకాశం ఉన్నా
వదలక పోవడం,
వ్యక్తిత్వం అంటే..
చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా
చెడిపోకుండా ఉండడం.
కష్టాల్లో ఉన్నపుడు కూడా
మీ ప్రయత్నాన్ని వదిలి పెట్టవద్దు.
ఎందుకంటే నీ ప్రయత్నాన్ని చూసి
ఆ కష్టాలే నీ పట్టుదలకు
తలవంచక తప్పదు.
మీకు సాయం చేస్తన్న వారిని మరువకండి...
మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేశించకండి....
మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి.....
దురాశ పరుడైనవ్యక్తిని ధనం తోను..
మొండి ఘటాలను అభినందనలు తోను...అవివేకిని హాస్యం తోను..
పండితుడుని నిజం తోను జయించ వచ్చు
మనం వేరేవారి తప్పుల నుంచి కూడా
పాఠాలు నేర్చుకోవాలి.
ఎందుకంటే అన్నింటినీ మన సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే,ఈ జీవితకాలం సరిపోదు.
అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటమే కాదు.
కష్ట సుఖాలు ను పంచుకొనే స్నేహితులు ఉండటo..
నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడాలనే కోరిక ఉంటుంది.
నీలో దానగుణo పెరిగితే ఆదేవుడికే నిన్ను చూడాలనే కోరిక ఉంటుంది.
బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి..
బాథని పంచుకొంటే రిలాక్స్ గా
అనిపించాలి...
వెనుక జనం వున్నారని ఎగిరిపడకు...
వెన్నుపోటు పొడిచేవాడు వెనుకనుండే వస్తాడు.. జాగ్రత్త మిత్రమా *
చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం.
దానిని సక్రమంగా పూర్తి చేయడమే సద్గుణం.
ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగగబడతారు. మనకు పరిచయం వున్నవాడు ఎదిగితే తట్టుకోలేరు...
శుభోదయం తో మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment