ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐అది దంపతులు పార్వతి పరమేశ్వరులు విగ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబగసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీకు మంచి అనుకున్నది ఎవరు ఏమనుకుంటారో అనేది ఆలోచించకుండా చేయటమే మంచిది..
సోమవారం --: 01-11-2021 :--
ఈ రోజూ AVB మంచి మాట..లు
వందల బంధాలు నీకు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజం అనేది మీ విలువైన సమయాన్ని మీతో కాలం వృధా చేసే వారితో కాదు మీ కోసం ఎదురు చూసేవారితో కలిసి ఉండే ఎర్పాట్లు చేయండి ఎందుకంటే ప్రేమగా ఎదురు చూసేవారు ఉండటం అదృష్టం అది అందరికీ దక్కదు .
ఒక్కోసారి మనసు లోని బాధ పోవటానికి ఏ మందు పని చేయక పోవచ్చు కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధ అయినా మర్చిపోవచ్చు .
మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అది మనల్ని కాదు మనం సాధిస్తున్న విజయాలను అని గుర్తించాలి మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే అది మనల్ని కాదు మన వైఫల్యాలను అని గుర్తించాలి . పుణ్యం ! నీవు ఇతరులకు సహాయం చేయడం, పాపం ! నీవు ఇతరులకు కీడు చేయడం .
పుస్తకాల్లో లేనిది సమాజంలో ఉంది సమాజంలో లేనది పుస్తకాల్లో ఉంది అందుకే బాగా చదివిన వారు ఉద్యోగులు అవుతున్నారు ఏమి తెలియని వారు రాజ్యమేలుతున్నారు .
సమాజం లో జరిగేది ప్రతి ఒక్కటి గీత లో ఉంది గీత లో లేనిది సమాజం లో ఏది లేదు అందుకే
గీత చదవండి రాత మార్చుకోండి 🙏
సేకరణ 🖊️*మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment