Wednesday, December 8, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు బుధ వారపు శుభోదయ శుభాకాంక్షలు.. 🌹🌷విజ్ఞా నాయకుడు వినాయకుడు.. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి. హరి హర సుతుడు అయ్యప్ప వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మన ఎదుగుదల మనతో పాటు పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అంతే కానీ పది మందికి నష్టం బాధ కలిగేలా ఉండకూడదు 🤝💐
బుధ వారం --: 08-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు

మనకు అర్థం అయ్యేలోపు దూరం అయ్యేది కల మనకు అర్థం అయినా మనం ఒప్పుకో లేనిది వాస్తవం మనకు అర్థం అయ్యేకొద్ది దగ్గరయ్యేది స్నేహం మనకు తెలిసే కొద్దీ కొత్త అర్థం వెతికేది ప్రేమ మనకు అర్థం అయినట్లు అనిపిస్తుంది కానీ అర్థం కానిదే జీవితం

నీకు ఓర్పు ఉన్నంత వరకు కాదు , నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాడు , ఓటమి నీ కాళ్ళ దగ్గర, గెలుపు నీ కళ్ళ ముందర నిలిచిపోతాయి . నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవెంటో తెలుస్తుంది , అదే నీవు అపజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది నీ తప్పులను పొరపాట్లను నీ ముందే చెప్పి నీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవారే నీ అసలైన బంధువు నీ అసలైన మిత్రుడు .

సేకరణ 🖊️*మీ ... ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🌹🌷🤝

సేకరణ

No comments:

Post a Comment