Saturday, January 29, 2022

అక్బర్ ను మూడుసార్లు ఓడించిన 🚩 సివంగి రాణి దుర్గావతి

🚩అక్బర్ ను మూడుసార్లు ఓడించిన 🚩 సివంగి🚩

🚩అక్బర్ ని ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు త్రాగించిన 🏌🏿‍♀️యోధురాలు

🚩కదనారంగంలో శత్రువులను చెండాడే అపరకాళీ🤺

అక్బర్ కు క్షమాబిక్షా పెట్టిన ధీర వనిత

🚩ఆ మహా యోధురాలు ఎవరో కాదు 🤺రాణి దుర్గావతి..🏌🏿‍♀️

🚩ఇప్పుడు నేను చెప్పబోయేది అక్బర్ ను మూడు సార్లు ఘోరంగా ఓడించిన మన 🇮🇳భారతీయ వీరనారి రాణి దుర్గావతి 🤺గురించి ఎంతమందికి తెలుసు????

మన పాఠ్యపుస్తకాలలో మరియు చదువుకు సంబంధించిన ఏ పుస్తకంలోనూ తన గురించి ఉండదు...

🇮🇳మన భారతీయ గడ్డ మీద పుట్టిన 🤺ప్రతి బిడ్డ ఒక యోధులు/యోధురాలు🏌🏿‍♀️ కానీ అలాంటి 🚩చరిత్ర మీద మరుగున పరిచి...🤺

🚩 కేవలం అక్బర్ ది గ్రేట్, గొప్పతనం గురించి చదువుకున్నాం, అతను ఒక 🚩రాణా ప్రతాప్ సింగ్🤺 చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో ఓడిపోలేదని చదువుకున్నాం..

🚩కానీ తను ఒక వీరనారి చేతిలో ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు ఓడించిన గొప్ప వీరనారి రాణి దుర్గావతి.....

🚩5 అక్టోబర్ 1524 AD రాజపుట్ చందాలవ్ కిరట్ రాయ్ వంశానికి చెందిన కుటుంబంలో జన్మించారు. 🤺ఆమె ఒక వీర సైనికురాలే కాదు, మంచి వ్యక్తిత్వం మరియు రాజనీతి తెలిసిన స్త్రీ...

🚩ఆమెకు కళల పైన కూడా మంచి అవగాహన ఉండేది ఆమె కట్టించిన వాటిలో కలింజర్ పోర్ట్ మరియు🏌🏿‍♀️ ఖజరహో శిల్పాలు ఆమె హయంలో కట్టిన మరియు చెక్కబడినవి.

🚩ఆమే ఒక రాజ కుటుంబంలో పుట్టినప్పటికీ రాజకీయ సింహాసనం అంత సులభంగా దక్కలేదు ఆమే కుటుంబం ఎప్పటినుండో🤺 ముస్లిం రాజు మహమ్మద్ ఘజిని కి ఎదురునిలిచి పోరాడుతూ వస్తున్న కుటుంబం.

🚩ఆమెకు చిన్నప్పటినుండే యుద్ధ విద్యలలో ప్రావీణ్యం ఉండేది, రాజ్పుట్ వంశం గొప్పతనం మరియు పరాక్రమ చరిత్ర పైన మంచి అవగాహన ఉండటం వల్ల ఆమె అన్ని విద్యలలో ప్రవీణురాలుగా ఉండేది.

🚩1542 గోండ్ వంశానికి చెందిన దళప షహ అనే వ్యక్తిని పెళ్లాడింది 1545 వీర నారాయన్ అనే బాలుడికి జన్మనిచ్చింది.

🚩వీర నారాయన్ పుట్టిన కొన్ని సంవత్సరాలకి దుర్గావతి 🤺భర్త చనిపోయారు సింహాసనం అధిరోహించడానికి మరియు రాజ్యపాలన చేయడానికి తన కుమారుడికి 🤺సరైన వయసు కాదు మరియు చిన్న వయసు అవడంవల్ల రాణి దుర్గావతి🤺 సింహాసనం అధిరోహించి పరిపాలించ సాగింది.

🚩ఆమె సింహాసనం అధిరోహించిన మొదటి రోజునుండే 🤺ఆమె చతురత మరియు ఆమె రాజనీతి మరియు రాజ్య పరిరక్షణ 🤺దక్షతతో పాలించసాగింది తన రాజ్యాన్ని చండ్రాగ్రహ ప్రాంతంనుండి కొండ ప్రాంతాలైన సింగగ్రహ అనే ప్రాంతానికి మార్చేసింది.

🚩ఒక స్త్రీ రాజ్యాన్ని పాలిస్తుంది ఆమెకు ఏమి తెలుసు అని 🤺చిన్నచూపుతో మరియు అహంకారముతో బజ్ బహదూర్ ఎలాగైనాసరే రాజ్యాన్ని ఆక్రమించి దుర్గావతి ని ఓడించాలని.

🚩ఒక పన్నాగం పన్ని ముందస్తు హెచ్చరిక ఏది ఇవ్వకుండానే తన సైన్యంతో రాణి దుర్గావతి 🤺రాజ్యం పైన విరుచుకుపడ్డాడు హఠాత్ పరిణామాన్ని గ్రహించలేని సైనికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు .

🚩అప్పటికే యుద్ధవిద్యల్లో ఆరితేరిన 🤺దుర్గావతి తన చతురతతో బజ్ బహదూర్ సైన్యాన్ని వీరోచితంగా పోరాడి కంగు తినిపించింది తన సైన్యం మొత్తం ఓడిపోవడం.

🚩యుద్ధసామగ్రి మొత్తం అయిపోవడం గమనించిన బజ్ బహదూర్ తన ఓటమిని అంగీకరించి దుర్గావతి కి క్షమాపణ చెప్పి తన రాజ్యాన్ని దుర్గావతి కి అప్పగించారు.

🚩మొగల్ సుబేదార్ అబ్దుల్ మజీద్ ఖాన్ అనే అక్బర్ సైన్యాధ్యక్షుడు అక్బర్తో పాటు మహా రాణి దుర్గావతి రాజ్యం పైన దండెత్తా లని నిర్ణయించుకొని ఒక పథకం తో దాడి చేయబోయాడు.

🚩అక్బర్ గురించి తెలియని 🤺మహారాణి దుర్గావతి 🏌🏿‍♀️ఒక చండీలా ఒక అపరకాళిలా 🚩అక్బర్ సైన్యం పైన విరుచుకుపడి చిత్తు చిత్తుగా ఓడించి అక్బర్ కి మొదటిసారి క్షమాభిక్ష పెట్టింది.

🚩తన ఓటమిని జీర్ణించుకోలేని అక్బర్ ఎలాగైనసరే రాణి దుర్గావతి ని ఓడించాలని ఇంతకంటే సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు.

🚩అమ్మకు సహాయంగా తన కొడుకు 🤺కూడా చేరడంతో అపర చండీలా ఓటమెరుగని మహారాణి🚩 కదనరంగంలో తను ఎంతో నిరూపించుకుంటూ అక్బర్ సైన్యానికి ముక్కు ముప్పుతిప్పలు పెట్టుకుంటూ మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.

🚩దొరికిన వాడిని దొరికినట్టు వదిలిపెట్టకుండా చంపుకుంటూ అక్బర్ గుండెల్లో తన పేరు చెప్తేనే దడ పుట్టేలా రెండోసారి కూడా కాదు, మూడోసారి కూడా యుద్ధం చేసి అక్బర్ సైన్యాన్ని ఓడించి క్షమాభిక్ష🚩 పెట్టిన మహా ధీరురాలు మరియు యోధురాలు.🤺

🚩అలా డైరెక్టుగా రాణి దుర్గావతి తో యుద్ధం🤺 చేయడం తగదని, రాణి దుర్గావతి కి🕉️ శత్రువులైన కొందరి రాజులతో అక్బర్ చేతులు కలిపి అకారణంగా రాణి దుర్గావతి రాజ్యం పైన ఒక్కసారిగా దండెత్తాడు.

🚩తన వీరత్వాన్ని తన ధైర్యాన్ని మరియు తన యుద్ధ విద్యల్ని నిరూపించుకుంటా నాలుగోసారి యుద్ధం చేయసాగింది.

కానీ ఈసారి కాలం కలిసిరాక తన సైన్యం సరిపోక మరియు తనదగ్గరున్న సామాగ్రి అయిపోయి తల వంచే స్థితికి రాణి సైన్యం వచ్చింది.

🚩ఓటమి అంటే ఎరగని ఆ మహారాణి అక్బర్కి తలవంచని మరియు లొంగిపోనని తన మంత్రులు ఎంతమంది చెప్పినా ఓడిపోతానని తెలిసికూడా యుద్ధం చేయసాగింది.

🚩మరియు కదన రంగంలోకి దిగింది.... ఆఖరికి అక్బర్ కి తలవంచే స్థితికి వచ్చేసరికి తన దగ్గర ఉన్న తన కత్తితోనే పొడుచుకుని🚩 వీరమరణం పొందింది.✊

🚩ఇన్నిరోజులు పరాయి దేశ సంకలు నాకే ప్రభుత్వాల వల్ల మన భారతదేశం గొప్ప రాణుల గురించి మనం తెలుసుకోలేకపోయాము.

🚩ఎప్పుడు చూడు అక్బర్ ది గ్రేట్ అని పుస్తకంలో మరియు అక్బర్ గొప్పవాడు అని పుస్తకాలు చదివాము

కానీ
🚩అక్బర్ ని ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించి మూడుసార్లు ఓడించిన

🚩ఈ గొప్ప వీరవనిత గురించి నేను ఇప్పటివరకు ఏ బుక్కులో చదవలేదు... మన చరిత్ర ఎంతలా కనుమరుగయ్యే స్థాయికి దిగజారిందో..... ఆలోచించుదాం.

🚩మన భారతదేశం ధర్మ సంస్కృతి రక్షణకై పోరాడిన గొప్ప వీరనారులకు శతకోటి పాదాభివందనాలు.

🚩జై హింద్ జై భారత్🇮🇳
🇮🇳భారత్ మాతా కీ✊ జై

సేకరణ

No comments:

Post a Comment