జై శ్రీరామ్ 🕉️🕉️🕉️జై హనుమాన్
ఆత్మీయ మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం శ్రీ రామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు మరియు వల్లి దేవా సేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
మంగళవారం :-28-12-2021
ఈ రోజు AVB మంచి మాట..లు
చూడు మిత్రమా!!
వినే ఓపిక లేనివాడు ఎప్పటికి అజ్ఞానిగానే మిగిలిపోతాడు, చెప్పే ధైర్యం లేని వాడు ఎప్పటికి పిరికివాడిగానే ఉండిపోతాడు,,
ఎవరెంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనం ఉండాలి, ఎందుకంటే సముద్ర కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, అవే కెరటాలు తీరాన్ని దాటితే విధ్వంసం,,
సింహాలు తమ చరిత్ర తాము వ్రాసుకోకపోతే అడవిలో తిరిగే గుంటనక్కలు చెప్పే పిట్ట కథలు చరిత్రగా మిగిలిలిపోతాయి, ఇది అర్థమైనోళ్ళకు అర్థం అయినంత,,
శత్రువుకు నీ బలాన్ని చూపించు, స్నేహితుడికి నీ గుణాన్ని చూపించు చాలు,,
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝🌹💐
సేకరణ

No comments:
Post a Comment