నేటి ఆణిముత్యాలు.
గెలవాలన్న ఆరాటం ఉంటే సరిపోదు గెలుపుకు తగిన పోరాటం ఉండాలి అది యుద్దం అయినా జీవితం అయినా.
చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచి వారితో చిన్న పరిచయం ఉన్నా చాలు అది మనకు ఎప్పుడూ మంచి అనుభవాన్ని మిగుల్చుతుంది
ప్రేమ లేని మనిషి ఉండరు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు.
జీవితంలో కొన్ని గుర్తులు మర్చిపోతే కానీ బతకలేం కొన్ని గాయాలను గుర్తంంచుకుంటే కానీ ఎదగలేం అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవితం.
జీవితంలో ఏదైనా మనకు ఎదురు వచ్చి ఎవరు ఇవ్వరు మనమే ఎదురు వెళ్లి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషం అయినా ఓటమి నుంచి గెలుపు అయినా
ధనం సంపాదించడం తెలివితో చేసే పని కానీ జన్నాన్ని సంపాదించడం మనసుతో చేసే పని
అసూయ ద్యేషం అనే రెండు గుణాలు మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను అపేస్తాయి
సంతోషం సహనం శాంతం అనే మూడు గుణాలు మాత్రమే వ్యక్తుల ఎదుగుదలకు ఉపయోగపడుతాయి.
ఇదే జీవిత సత్యం
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment