దైవాన్ని కోరిక ఎలా కోరాలి?
1. నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి.
★ అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది...
2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి.
★ అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది...
3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి.
★ అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు...
4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి.
★ అంటే నీకు అనుకూలవతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది...
5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి.
★ అంటే నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం...
6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి.
★ అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...
7. కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి.
★ అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంలో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి...
8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి.
★ అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం... మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాక ఎవరిని అడుగుతాము, కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.
🙏🙏🌹🌹🕉️🕉️🌹🌹🙏🙏
సేకరణ

No comments:
Post a Comment