నేటి మంచిమాట.
"సమస్యలు చుట్టుముట్టినా అత్మబలాన్ని త్యజించకు. విజయం చేరకపోయినా ప్రయత్నాన్ని ఆపబోకు."
"మన దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన కూడ అంతే ముఖ్యం."
మీ లక్ష్యం సాధించడం కష్టమైతే, ఆ లక్ష్యాన్ని మార్చుకోకండి, సాధించే ప్రయత్నాన్ని మార్చుకోండి.
మీ మనస్సును ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతృప్తికరమైన స్థితిలో ఉంచుకోండి. మీ మనసులో ఏది సరైనదో అది చేయండి మరియు ధైర్యంగా చేయండి.
విత్తనాలు నాటండి.
విత్తన చెట్టు.. నీ నైపుణ్యంలో చెట్టు.
మనసును ఉద్యానవనంలా ఉంచుకోండి... చెత్తాచెదారం అయినా ఎరువుగా మార్చుకోండి... జీవితం మీరు ఊహించిన విధంగా బాగుంటుంది.
ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment