అద్భుతమైన సందేశం(తప్పక చదవండి)
******************
మీరు ఈ చిత్రాన్ని చూస్తే ...
క్రింద ఉన్న పాము స్త్రీని కాటేస్తుందని అతనికి తెలియదు. పురుషుడి పరిస్థితి గురించి స్త్రీకి కూడా తెలియదు. ఆమె ఆలోచిస్తుంది: నేను పడబోతున్నాను! పాము నిరంతరం నన్ను కాటేస్తూనేఉంది, ఎక్కడం కష్టం! కాని, ఈమనిషి నన్ను పైకి లాగడానికి ఎందుకు చిన్న ప్రయత్నం కూడాచేయడంలేదు??
ఆ వ్యక్తి ఇలా అనుకుంటాడు: "నేను ఇంతబాధలో ఉన్నాను! నేను ఇంతబాధలో కూడ ఆమెను కాపాడటానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆమె స్వయంగా ప్రయత్నించడం లేదు. పైకి వచ్చే మొత్తం భారం నాపై పడింది !!?"
"ఈ చిత్రం ద్వారా అసలు సందేశం ఏమిటంటే , మీరు ఇతరుల బాధలను, కష్టాలను చూడలేరు, ఇతరులకు మీ బాధ గురించి తెలియదు. ఇది కుటుంబం, బంధువులు, స్నేహితులు మరియు పరిచయస్తులు అయినప్పటికీ, మీ స్వంతంగా ఆలోచించడం, అర్థం చేసుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. అనుమానానికి ముందు ఒకరి భావాలను భావోద్వేగాలను మరొకరం అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి, భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలి సానుకూల ఆలోచలు, సహనంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు.
No comments:
Post a Comment