భయాన్ని....ధైర్యంతో
కష్టాన్ని.......సహనంతో
ఓటమిని.....పట్లుదలతో
విజయాన్ని.....అణుకువతో
ఎదుర్కొనే వారి... జీవితాలు..ఆనందమయం
ఒడుదుడుకులకు గురికాకుండా ..
ఒద్దికతో.... ఓపికతో
కలిమిలేముల
కష్టాల సాగరం ఈదేవారి
జీవితాలు..ఆనందమయం
జీవిత చక్రం అనే సుడిగుండంలో
అవకతవకలు ఎన్ని ఉన్నా..
అవలీలగా ఎదుర్కొనే వారి
జీవితాలు ఆనందమయం
సుడిగుండానికి భయపడకుండా ..
సుడిగాలికి చిక్కుకోకుండా..
వాటిని ఎదుర్కొంటూ, నిలదొక్కుకొనే వారి
జీవితాలు ఆనందమయం
సేకరణ
కష్టాన్ని.......సహనంతో
ఓటమిని.....పట్లుదలతో
విజయాన్ని.....అణుకువతో
ఎదుర్కొనే వారి... జీవితాలు..ఆనందమయం
ఒడుదుడుకులకు గురికాకుండా ..
ఒద్దికతో.... ఓపికతో
కలిమిలేముల
కష్టాల సాగరం ఈదేవారి
జీవితాలు..ఆనందమయం
జీవిత చక్రం అనే సుడిగుండంలో
అవకతవకలు ఎన్ని ఉన్నా..
అవలీలగా ఎదుర్కొనే వారి
జీవితాలు ఆనందమయం
సుడిగుండానికి భయపడకుండా ..
సుడిగాలికి చిక్కుకోకుండా..
వాటిని ఎదుర్కొంటూ, నిలదొక్కుకొనే వారి
జీవితాలు ఆనందమయం
సేకరణ
No comments:
Post a Comment