ఆణిముత్యాలు.
కష్టం వచ్చిందని ఆపకు నీ పయనం
సుఖం ఉన్నదని ఆపకు నీ గమనం
రెండింటినీ సమన్వయం చేయి
ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయి
ఉన్నత శిఖరా రోహణం చేయి
కష్టాలే వచ్చాయని కృంగితే
రాలిన ఆకు చోట కొత్త చిగురు వస్తుందా
ఉలి తాకని చోట కొత్త రూపంగా మారుతుందా
అందుకే అలుపు సొలుపు లొచ్చిన
ముళ్ల బాట పట్టినా ఆపకు జీవన రణం!!.ఎక్కడో విన్నది చదివినది..
శభ సాయంత్రం తో మానస సరోవరం 👏
సేకరణ
కష్టం వచ్చిందని ఆపకు నీ పయనం
సుఖం ఉన్నదని ఆపకు నీ గమనం
రెండింటినీ సమన్వయం చేయి
ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయి
ఉన్నత శిఖరా రోహణం చేయి
కష్టాలే వచ్చాయని కృంగితే
రాలిన ఆకు చోట కొత్త చిగురు వస్తుందా
ఉలి తాకని చోట కొత్త రూపంగా మారుతుందా
అందుకే అలుపు సొలుపు లొచ్చిన
ముళ్ల బాట పట్టినా ఆపకు జీవన రణం!!.ఎక్కడో విన్నది చదివినది..
శభ సాయంత్రం తో మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment