వేంకటేశ్వర శ్లోకః
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినాం ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ॥
ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు. లక్ష్మీ పద్మావతి సమేత తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు వల్లీ దేవసేన సమేత తిరుత్తని సుబ్రమణ్య స్వామి వారు శ్రీ రామ భక్త వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహముతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
శనివారం --: 05-03-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.లు
మన మంచితనం ఎప్పుడూ మన బలహీనత కాకూడదు మనం చేస్తున్న పని మీద నమ్మకం ఆ నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి ఏ విజయానికైనా ఈ రెండూ అవసరం మిత్రమా ! మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని చాలా సార్లు అనుకుంటాము కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఇప్పుడూ మొదలు పెట్టక పోతే ఆ రోజూ ఇంకెప్పుడూ రాదు .
జీవితం అనేది ఒక పాఠశాల లాంటిది ఇక్కడ ప్రతీదీ నేర్చు కోవాలి తెలుసు కోవాలి అచరించాలి బాధ్యత గా ఉండాలి గెలుపు ఓటమి సుఖం కష్టం దుఃఖం ఇలా అన్ని విషయాలు మనకు ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం కల్పిస్తాయి స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి వెలిగించడం చాలా సులభవం కానీ ఆరిపోకుండా కాపాడుకోవడం లోనే ఉంది అసలైన గొప్పతనం ప్రతి నీటీ బుడుగ అన్నింటిని అందం గా చూపిస్తుంది కానీ అది క్షణకాలం మాత్రమే మన జీవితం కూడా అంతే ప్రతిది తాత్కాలికమే తప్ప ఏది శాశ్వతం కాదు .
ఈ భూమి మీద బతికేందుకు మనిషికి ఎంత హక్కు ఉందో సృష్టి లోని ప్రతి జీవికి అదే హక్కు ఉంది నా అని మనం అనుకోవడం కాదు మన అని ఎదుటి వాళ్ళు కూడా అనుకునప్పుడే బంధాలు బలపడతాయి
సేకరణ ✒️మీ ...ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment