🔱శుభోదయం🙏
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ 🙏
ఆత్మీయ బంధు మిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. పూజ్య జగద్గురువులు ఆది శంకరాచార్యులవారు, దత్తాత్రేయ స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వారు, పూజ్య గురువుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 🤝
10-03-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట.లు
చూడు మిత్రమా!!
గెలవడం కోసం చేసే యుద్ధం కన్నా, ఓడిపోవడం కోసం చేసే త్యాగం గొప్పది, గుర్తుంచుకో,,
మంచి చేసే అలవాటు ఉన్నవారికి మంచిని అభినందించే లక్షణాలు ఉన్నవారికి మనసు ఎప్పుడూ హాయిగా ఉంటుంది
సాటివారి అభివృద్ధిని చూసి అనందించే అలవాటు ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము
ఏ బంధమైనా ఉంటే అద్దం లాగా ఉండాలి లేకపోతే నీడ లాగా ఉండాలి.. అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి పోదు
ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద,, ప్రాణం పోయాక మట్టి మన శరీరం మీద ఉంటుంది.. మనం సంపాదించిన ఆస్తులు మనతో ఏమి రావు..మంచితనం.. చేసుకున్న పుణ్యం.. ఎదుటివారి హృదయంలో స్థానం తప్పు
సేకరణ ✒️ AVB* సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment