*శుభోదయం* 🙏🏻🙏🏻🙏🏻
*శుభ దినం* 🤝🤝🤝
~అందం అనేది నవ్వే పెదవిలో ఉండదు.
బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది.
~అందం అనేది అవమానించే గుణంలో ఉండదు.
ప్రేమతో ఆదరించే గొప్ప ~మనసులో ఉంటుంది.
~అందం అనేది శరీరానికి సంబందించినది కాదు.
స్వచ్ఛమైన మనసుకు సంబందించినది.
~జీవితం ఎలాంటిది అంటే, అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది.
అర్థం అయ్యే వయసులో కన్నీళ్ళను తెప్పిస్తుంది.
మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు.
ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది.
ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ☺️
ఒకరిని బాధపెట్టి మనం అనందపడటం కాదు.
జీవితం అంటే మనం బాధలో ఉన్నా...
ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం 😌
No comments:
Post a Comment