Sunday, March 6, 2022

భవిష్యత్తు ఇలా ఉండబోతుంది... తస్మాత్ జాగ్రత్త...సమయాను కూలంగా వెళ్లితీరాలి... లేకపోతే భవిష్యత్ లో మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?

🎤 భవిష్యత్తు ఇలా ఉండబోతుంది... తస్మాత్ జాగ్రత్త...
🗣️ సమయాను కూలంగా వెళ్లితీరాలి... లేకపోతే భవిష్యత్ లో మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?
🌈 ఈ సమాచారం చాలా... చాలా... విలువైనది పూర్తిగా చదివి మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు.
🎤 1998లో......
🗣️ 1,70,000 మంది ఉద్యోగులు "కోడాక్‌" కంపెనీలో పనిచేశారు. మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు. ఐనప్పటికీ...
🗣️ కొన్ని సంవత్సరాలలోనే, "డిజిటల్ ఫోటోగ్రఫీ" వాటిని మార్కెట్ నుండి తరిమేసింది...
🗣️ "కోడాక్" దివాళా తీసింది, అందులోని ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.
HMT (Watch)
బజాజ్ (స్కూటర్)
డయనోరా (టీవీ)
మర్ఫీ (రేడియో)
నోకియా (మొబైల్)
రాజ్‌డూత్ (బైక్)
అంబాసిడర్ (కార్)
ఇలాEtc.. Etc...
👉 చెప్తుపోతుంటే, List చాలదు...
🎤 మిత్రులారా!...
🗣️ వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి!!!
❓కారణం????
⭕ఓకేఒక్కటి UPDATE⭕
🌈 They DIDN'T UPGRADE
🗣️. కాలక్రమేణా అవి మారలేదు... !!
🗣️ రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా...?
🗣️ గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి.
🗣️ అవి మీకు నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం… పలుకుతుంటాయి.
🗣️ "ఉబర్" కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే. సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.
🗣️ సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.
🌈 Zomato, Swiggy, Paytm, Ola Cabs, Oyo Rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.
🗣️ U. S. లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే "I.B.M వాట్సన్ సాఫ్ట్‌వేర్" క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది. రాబోయే పదేళ్లలో, 90% U.S. న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు...
🗣️ "వాట్సన్" అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.
🗣️ 2030 నాటికి కంప్యూటర్లు మనుషుల కన్నా చాలా తెలివైనవిగా మార్చబడతాయి.
🗣️ రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం...
🗣️ ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.
🗣️ మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.
🗣️ కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి... ఇది 'కారు ఇన్సూరెన్స్' అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.
🗣️ డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి.
🗣️ 20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు. మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పి.సి.ఓ. లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది...

🗣️ అప్పుడే... ఆ P.C.O. లలో ఫోన్ రీఛార్జ్ కూపన్లను అమ్మడం ప్రారంభించారు.

🗣️ ఇప్పుడు విద్యుత్తు చార్జీలు కూడా 'రీఛార్జ్' ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది.

🗣️ మీరు ఎప్పుడైనా గమనించారా...?

🗣️ ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం 📱📱మొబైల్ ఫోన్లదే...

🗣️ అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ... జరుగుతోంది.

🗣️ ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా...

📲 ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.... etc...

📱ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు... ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి... కరెన్సీ నోట్‌.... ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది... ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.

🗣️ ప్రపంచం చాలా వేగంగా మారుతోంది.... కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మీ మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచండి. లేకపోతే మనం తప్పక వెనుకబడిపోతాం....

🗣️ కాలక్రమేణా మార్పు సహజం

🗣️ అందువల్ల ...

🗣️ ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి....

🙋‍♀️ "టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్" అవ్వండి...

🙋‍♂️ సమయంతో కదిలితే విజయం సాధించడమే, లేకపోతే కనుమరుగైపోవడమే..

సేకరణ

No comments:

Post a Comment