తధాగతుడు గౌతమ బుద్దుల వారి బోధన
మనిషికి అహం ౫ ఐదు రకాలుగా ఉంటుంది.
(౧.1).సంపద ఉందని అహంకారంతో ఉంటారు.
(౨.2).నేను అందంగా ఉన్నాను అని గర్వంతో ఉంటారు.
(౩.3).నేను చాలా బలవంతుణ్ణి అని తల పొగరుతో ఉంటారు.
(౪.4).నాకు అంతా తెలుసు, నేను జ్ఞానిని అనుకుంటారు.
(౫.5).నేను ఫలానా కులం వాణ్ణి ,నేను పెద్ద కులంలో పుట్టాను అని కుల అహంకారం కలిగి ఉంటారు.
పై ౫ (ఐదు) రకాల సమస్యలు మనిషికి అహం ఉందని తెలియచేస్తాయి. ఇవి మనిషికి ఆటంకాలు. వీటి వలన మనిషి దుక్ఖానికి లోనవతారు. మనఃశ్శాంతి ఉండదు. అసంతృప్తికి గురవుతున్నారని తథాగత బుద్ధుడు బోధించారు
🌻భవతు సబ్బ మంగలమ్🌻
సేకరణ

No comments:
Post a Comment