తోడుగ నీవుంటే...
కష్టమో, సుఖమో, దుఃఖమో, సంతోషమో, ఒక్కరిగా కాక, మరొకరితో కలిసి అనుభవించడం పంచు కోవడంతో అవి రెట్టింపు అవుతాయి.
వయసు ఒక సంఖ్య మాత్రమే! అనుకునే వారికి, దాని ధ్యాసే లేని వారికి సుఖంగా ఉన్నామన్న అనుభూతి, భావన... ప్రవహిస్తున్నట్లు కనిపించని నదీ గమనం.
పొత్తు పొసగని సహజీవనం ఎటు కదిలినా, అనుక్షణం గుచ్చుకునే ముళ్ళకంప. ఒకరికొకరు సర్వస్వం అనుకునే వారికి, దూరాల నుండి వచ్చి శరీరాన్నితాకే మంద మలయమారుతం.
సంఘర్షించని శక్తులు ఐక్యంగా గమ్యం దిశగా, సునాయాసంగా ప్రయాణించి, కష్టం అనుకునేది నిజంగా అంత కష్టమేమీ కాదని నిరూపిస్తుంది.
చేతులు కలిపితే చప్పట్లు, మనసులు కలిస్తే ముచ్చట్లు అన్న తీరులో నల్లేరుపై బండి నడక. అనుకూల దాంపత్యం
అకారణంగా చిరునవ్వులు చిందించే పసితనం నుండి, జీవితంలో పలు సమస్యలు చుట్టుముట్టడానికి పొంచి ఉన్నా.
మధుర మందహాసానికి దూరం కాని బ్రతుకుల్లోకి తొంగి చూస్తే- జీవన మాధుర్య మర్మాలు అనాయాసంగా తెలిసి వస్తాయి.
🙏🙏🌹🌹❤🔥🌹🌹🙏🙏
సేకరణ

No comments:
Post a Comment