ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు శుభోదయం శుభాకాంక్షలు 🌹 పార్వతి తనయుడు విజ్ఞ నాయకుడు వినాయకుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, హరిహరసుతుడు అయ్యప్పస్వామి వార్ల అనుగ్రహముతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ.. 🚩
16-03-2022:-బుధవారం
ఈ రోజు AVB మంచి మాట..లు
స్నేహాన్ని 🌹పువ్వు తో పోల్చకండి ఎందుకంటే వాడిపోతుంది
మంచుతో ☁️పోల్చకండి.. ఎందుకంటే కరిగిపోతుంది
ఆకుతో 🍂పోల్చకండి.. రాలిపోతుంది
నీ నవ్వుతో 😆పోల్చండి చిరకాలం 🤝ఉంటుంది
నమ్మకం అనేది కారడవిలో దీపం లాంటిది.. దారి మొత్తం వెలుగు చూపు లేకపోయినా తర్వాత అడుగు వేయటానికి మార్గం చూపిస్తుంది
జరగవలసింది ఏదో జరిగిపోయింది.. చింతించకు
జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించకు.. జరిగిపోయిన వాటిని మనం మార్చలేము.. కర్మ ఫలం ప్రకారం జరగాల్సిందే జరుగుతుంది.. కానీ ఒకటి గుర్తుంచుకో.. చేసిన తప్పు మళ్లీ చేయకు
మనిషికి నిజమైన బంధువులు
సత్యమే తల్లి
జ్ఞానమే తండ్రి
ధర్మమే సోదరుడు
దయ స్నేహితుడు
శాంతమే భార్య
ఓర్పే పుత్రుడు
ఈ ఆరుగురు మనిషికీ నిజమైన స్నేహితులు
సేకరణ ✒️AVB సుబ్బారావు
📱9985255805🚩🕉️
సేకరణ

No comments:
Post a Comment