ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. విగ్నేశ్వరుడు.. సుబ్రహ్మణ్య స్వామి.. అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
బుధవారం --: 13-04-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.లు
ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటలో నటన ఉంటుంది ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటలో అప్యాయత ఉంటుంది
జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది .
కాలం ఎందరినో పరిచయం చేస్తుంది కానీ కొందరినే మనసుకు నచ్చిన వారిగా మార్చుతుంది అది స్నేహమైనా ప్రేమైనా
నీవు ఎంత ఓపికతో ఉంటావో అంత అగ్రస్థానం సంపాదిస్తావు నీవు ఎంత దూరంగా ఉంటావో అంత గౌరవం గా బ్రతక గలవు ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తావో అంత మనశ్శాంతి గా ఉండగలవు ఎంత తక్కవ ఆశపడతావో అంత ప్రశాంతత గా జీవించగలవు.మనం ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ ఉంటుంది ఇదే మన జీవితం రహస్యం .
జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా అరణ్యవాసం చేసిన పాండవులే గెలిచారు కానీ అంతపురంలో ఉన్న కౌరవులు కాదు ? మంచితనంతో బ్రతికే వారు ఏ రోజుకైనా సమాజంలో గుర్తించబడతారు కాని చెడుతనంతో బ్రతికే వారు ఏనాటికైనా సమాజంలోఎప్పటికైనా శిక్షించబడతారు ఇది నిజం అని గుర్తించుకోండి మనిషి చుట్టూ మంచి చెడు కష్టం నష్టం ప్రేమ ద్వేషం అన్ని ఉంటాయి
.. దేన్ని వదిలేస్తాం దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది .
సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment