Thursday, April 21, 2022

మంచి మాట..లు (20-04-2022)

ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥
[పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥]

ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥

గణేశ స్తోత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥

🔱శుభోదయం🙏
ఆత్మీయబంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు..(ముగ్గురన్నదమ్ములు )విగ్నేశ్వరుడు, సుబ్రమణ్య స్వామి, అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
20-04-2022:-బుధవారం
ఈ రోజు AVB
మంచి మాట..లు

చూడు మిత్రమా!!
కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకి మంచిది, కొంతమంది మూర్కులతో మాట్లాడకపోకడం ఇంకా చాలా మంచిది,,

ధర్మం అనేది అందరిని కాపాడే దైవం లాంటిది, కానీ అధర్మం అనేది అందరిని నాశనం చేసే రాక్షసి లాంటిది, అందుకే ధర్మో రక్షతి రక్షతః అన్నారు పెద్దలు, ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్ములను రక్షిస్తుంది,,

మనల్ని గమనించే అన్ని కండ్లు మనం బాగుపడాలి అని అనుకోవు, కొన్ని మనం బాధ పడితే చూడాలి అనుకునేవి కూడా ఉంటాయి,, జాగర్త మిత్రమా

ఎదుటి వారి మాట మనల్ని కించపరిచేదిగా ఉన్నా, మన మాట మాత్రం ఎప్పుడు ఓదార్పునిచ్చేదిగానే ఉండాలి గుర్తుంచుకోండి,,_
✒️
AVB* సుబ్బారావు
📱9985255805

సేకరణ

No comments:

Post a Comment